NTV Telugu Site icon

OTT: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమా, సిరీస్ లు ఇవే..

Untitled Design (2)

Untitled Design (2)

ప్రస్తుతం థియేటర్లలో సరిపోదా శనివారం ఒకటే హిట్ సినిమా ఉంది. విజయ్ నటించిన GOAT రిలీజ్ అయింది కానీ మిశ్రమ స్పందన రాబట్టింది. దీంతో  ప్రేక్షకులు ఓటీటీ కంటెంట్ కోసం ఎదురుచుస్తున్నారు. సెప్టెంబర్ మొదట వారంలో అనేక సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలో అడుగుపెట్టబోతున్నాయి. మరి ఏ ఏ సినిమాలు ఎక్కడెక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో, ఎప్పటి నుండి స్ట్రీమింగ్ అవుతాయో ఓ లుక్కేద్దాం రండి..

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ : 

1 – ది పర్‌ఫెక్ట్ కపుల్ (వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 5
2 – అపోల్లో 13: సర్వైవల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 5
3 – బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
4 – అడియోస్ అమిగో (మలయాళ చిత్రం)- సెప్టెంబర్ 6
5 – రెబల్ రిడ్జ్ (ఇంగ్లిష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబర్ 6
6 – సెక్టార్ 36 (హిందీ సినిమా)- సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ : 

1 – డబుల్ ఇస్మార్ట్ – సెప్టెంబర్ 4

2- కాల్ మీ బే : సెప్టెంబర్ 6

3 – సింబా  (తెలుగు) : సెప్టెంబర్ 6

4 – హౌస్ కీపింగ్ – సెప్టెంబర్ 5

5 – భగవాన్ దాసంతే రామరాజ్యం – సెప్టెంబర్ 5

ఆహా :  

1 – భార్గవి నిలయం : సెప్టెంబర్ 5

2 – సింబా : సెప్టెంబర్ 6

3 – వాస్కొడాగామా – సెప్టెంబర్ 5

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ : 
1 – ఇంగ్లిష్ టీచర్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 3
2 – టెల్ మీ లైస్ సీజన్ 2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 4
3 – కిల్ (హిందీ సినిమా)- సెప్టెంబర్ 6

జియో సినిమాలో : 

1 – ది ఫాల్ గాయ్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 3
2 – ఫైట్ నైట్: ది మిలియన్ డాలర్ హీస్ట్- సెప్టెంబర్ 6
3 – ఇమ్మాక్యులేట్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- సెప్టెంబర్ 6

 లయన్స్ గేట్ ప్లే ఓటీటీ : 

1 – స్లో హార్సెస్ సీజన్ 4 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆపిల్ ప్లస్ టీవీ- సెప్టెంబర్ 4
2 – ఇన్ ది ల్యాండ్ ఆఫ్ సెయింట్ అండ్ సిన్నర్స్ (హాలీవుడ్ సినిమా)- సెప్టెంబర్ 6
3 – ది ఎటర్నల్ డాటర్ (ఇంగ్లిష్ చిత్రం)- సెప్టెంబర్ 6
4 – వెలరియన్ అండ్ ది సిటీ ఆఫ్ థౌజండ్ ప్లానెట్స్ (ఇంగ్లిష్ సినిమా)- సెప్టెంబర్ 6
5 – కాల్ మీ బే (హిందీ వెబ్ సిరీస్)- అమెజాన్ ప్రైమ్ ఓటీటీ- సెప్టెంబర్ 6
6 – బెర్లిన్ (ఇంగ్లిష్ సినిమా)- జీ5 ఓటీటీ- సెప్టెంబర్ 13

సోనీ లివ్ ఓటీటీ:

1 – తనావ్ సీజన్ 2 పార్ట్ 1 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6

2 – తలవన్ (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 10

 

Show comments