NTV Telugu Site icon

OTT Release : ఈ వారం ఓటీటీలో రచ్చ చేయనున్న సినిమాలు ఏవో తెలుసా..?

Untitled Design (12)

Untitled Design (12)

శుక్రవారం వచ్చిందంటే చాలు అటు థియేటర్లలోను ఇటు ఓటీటీలోను బోలెడన్ని సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. థియేటర్లలో చుస్తే ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరు కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ ఇంద్ర 4Kలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసారు. ఇక హోమ్ థియేటర్ అదేనండి ఓటీటీలో చూసుకుంటె రెబల్ స్టార్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ కల్కి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కానీ తెలుగు, తమిళ, హిందీ, మళయాలం, కన్నడ భాషలు ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుండగా హిందీ వర్షన్ మాత్రం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. దింతో పాటు ఏ ఏ ప్లాట్ ఫామ్స్ లో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఓ సారి చూద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ –

రాయన్ – ఆగస్టు 23

కల్కి( తెలుగు, తమిళ్, కన్నడ, మళయాలం) – ఆగస్టు 22

ఫాలో కర్ లో యార్  ( హిందీ) వెబ్ సిరీస్ – ఆగస్టు 23

జామా (తమిళ్) –  ఆగస్టు 22

ఆహా

వీరాజీ ( తెలుగు ) – ఆగస్టు 22

ఉనర్వుగల్ తోడర్కథై (తెలుగు)  – ఆగస్టు 23

హాట్‌స్టార్ – 

Grrr (మలయాళం) – ఆగస్టు 23

ముంజ్యా (హిందీ) – ఆగస్టు 24

  స్టార్ గోల్డ్ – 

ముంజ్యా (హిందీ) – ఆగస్టు 25

నెట్‌ఫ్లిక్స్ –

నైస్ గర్ల్స్ (ఫ్రెంచ్) – ఆగస్టు 23

ది యాక్సిడెంట్ (స్పానిష్)  సిరీస్ – ఆగస్టు 23

GGPrecinct (మాండ్రియన్)  సిరీస్- ఆగస్టు20

ది ఫ్రాగ్  (కొరియన్ సిరీస్) – ఆగస్టు 23

ఇన్‌కమింగ్ (ఇంగ్లీష్) – ఆగస్టు 23

టెర్రర్ ట్యూస్ డే ఎక్సట్రీమ్  S1 (థాయ్) – Netflix సిరీస్ – ఆగస్టు 23

జియో సినిమా – 

టిక్‌డామ్ (హిందీ) – ఆగస్టు 23

డ్రైవ్ అవే డాల్స్ ( ఇంగ్లిష్ ) – ఆగస్టు 23

  మనోరమ మాక్స్ – 

స్వకార్యం సంభవ బహుళం (మలయాళం)  – ఆగస్టు  23

లయన్స్‌గేట్ ప్లే – 

ది  ల్యాండ్ అఫ్ సెయింట్ అండ్ సిన్నెర్స్  (ఇంగ్లీష్)  – ఆగస్టు 23

Show comments