NTV Telugu Site icon

OTT : ఈ వారం ఓటీటీ లోకి రానున్న సినిమాలు – వెబ్ సిరీస్ లిస్ట్..

Untitled Design (2)

Untitled Design (2)

ఎప్పటిలాగే ఈ వారం కూడా సినీ ప్రేక్షకులని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి కొన్ని అడుగుపెట్టాయి, మరొకొన్ని అడుగుపెట్టేందుకు రెడీ గా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఎక్కడెక్కడ ఏ సినిమా స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం పదండి..

నెట్‌ఫ్లిక్స్‌ :

మిస్టర్ బచ్చన్‌ (తెలుగు) – సెప్టెంబర్ 12

ఆయ్ (తెలుగు) – సెప్టెంబర్ 12

సెక్టార్ 36  (హిందీ) – సెప్టెంబర్ 13

బ్రేకింగ్ డౌన్‌ ది వాల్ (డాక్యుమెంటరీ)- సెప్టెంబర్ 12

ఎమిలీ ఇన్ పారిస్ సీజన్-4 పార్ట్ -2 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 12

మిడ్‌నైట్‌ ఎట్‌ ది పెరా ప్యాలెస్ సీజన్-2  (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) సెప్టెంబర్ 12

అగ్లీస్ (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13

అమెజాన్ ప్రైమ్ వీడియో : 

ది మనీ గేమ్ (హాలీవుడ్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 10

విశేషం (మలయాళ కామెడీ మూవీ) – సెప్టెంబర్ 10

ఈటీవీ విన్  : 

కమిటీ కుర్రోళ్లు (తెలుగు సినిమా) – సెప్టెంబర్ 12

ZEE 5 : 

బెర్లిన్(హిందీ సినిమా) – సెప్టెంబర్ 13

నునాకుజి (మలయాళం) – సెప్టెంబర్ 13

సోనిలివ్ : 

తలవన్ (మలయాళం)- సెప్టెంబర్ 10

బెంచ్‌ లైఫ్‌ (తెలుగు వెబ్ సిరీస్) – సెప్టెంబర్ 12

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌: 

గోలి సోడా రైజింగ్ (తమిల్) – సెప్టెంబర్ 13

హౌ టు డై ఆలోన్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) -సెప్టెంబర్ 13

ఇన్‌ వోగ్‌ ది 90ఎస్‌(డాక్యుమెంటరీ) – సెప్టెంబర్ 13

లెగో స్టార్ వార్స్: రిబిల్డ్‌ ది గెలాక్సీ  (ఇంగ్లిష్) – సెప్టెంబర్ 13

జియో సినిమా : 

కల్‌బలి రికార్డ్స్‌ (హిందీ ) – సెప్టెంబర్ 12

లయన్స్ గేట్ ప్లే : 

లేట్ నైట్ విత్ ది డెవిల్ (ఇంగ్లీష్ ) – సెప్టెంబర్ 13

ది రెంటల్ (ఇంగ్లీష్) – సెప్టెంబర్ 13

 

ఆహా తమిళ్ :

నంబన్ ఒరువన్ వంత పిరగు – సెప్టెంబర్ 13