OTIFF2023 : ‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతల లిస్ట్ ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ఒసాకా తమిళ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’ తమిళ సినిమా పరిశ్రమకు జపాన్ కు మధ్య వారధిలా పని చేస్తూ ప్రతి ఏడాది విడుదలైన సినిమాలలో ఉత్తమ నటన కనబరిచిన వారికి అవార్డ్స్ ఇస్తూ వస్తోంది. తాజాగా 2023 సినిమాలకు సంబంధించి అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది. విజేతల వివరాలివీ..
ఉత్తమ చిత్రం : ‘మామన్నన్’
ఉత్తమ నటుడు : అజిత్ (తునివు)
ఉత్తమ నటి : త్రిష (లియో)
ఉత్తమ దర్శకుడు ; వెట్రిమారన్ (విడుదలై పార్ట్ 1)
ఉత్తమ సంగీత దర్శకుడు : ఏఆర్ రెహమాన్ (మామన్నన్, పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ (మేల్ ) : విక్రమ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సపోర్టింగ్ నటి : ఐశ్వర్యా రాయ్ (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ విలన్ : ఫహాద్ ఫాజిల్ (మామన్నన్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : మనోజ్ పరమహంస (లియో)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్: నెల్సన్ దిలీప్‌కుమార్ (జైలర్), ఆల్ఫ్రడ్ ప్రకాశ్, విఘ్నేశ్ రాజా (పోర్ తొళిల్)
ఉత్తమ ప్రొడక్షన్ హౌస్: మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎఆర్పీ ఎంటర్టైన్మెంట్స్ (గుడ్‌నైట్)
ఉత్తమ కొరియోగ్రాఫర్ : దినేశ్ కుమార్ (లియో)
ఉత్తమ ఎడిటర్: ఫిలోమిన్ రాజ్ (లియో)
ఉత్తమ స్టంట్ డైరెక్టర్: అన్బరివ్ (లియో)
ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ : మిలాన్ ఫెర్నాండెజ్ (తునివు)
ఉత్తమ వీఎఫ్ఎక్స్ టీమ్ : అల్జరా స్టూడియో (పొన్నియిన్ సెల్వన్ 2)
ఉత్తమ సౌండ్ డిజైనర్: సింక్ సినిమా (లియో)
క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ : గుడ్‌నైట్
ఓవరాల్ గా విజయ్ నటించిన ‘లియో’ అత్యధికంగా 6 విభాగాలు, మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియన్ సెల్వన్ 4 అవార్డులు దక్కించుకున్నాయి.
#OTIFF2023 Awardees List 💐@ThanthiTV @TamilTheHindu @PTTVOnlineNews @SunTV @KskSelvaKumaar @Rajini_Japan @SureshDaina pic.twitter.com/yrJBRaMKyC
Also Read
— Osaka Tamil International Film Festival (@osaka_tamil) April 30, 2025
తాజావార్తలు
-
AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
-
Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!