Nitya : మమ్మల్ని ఏదో విధంగా టచ్ చేయాలని చూస్తారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా రంగంలో చాలా మంది హీరోలు కానీ, హీరోయిన్స్ కానీ పర్సనల్ లైఫ్‌కి ప్రొఫెషనల్ లైఫ్‌కి చాలానే తేడా చూపిస్తారు. మెయిన్‌గా హీరోయిన్స్ ఆన్ స్క్రీన్‌లో ఉన్నట్టుగా, ఆఫ్ స్క్రీన్‌లో దాదాపు ఉండరు. చాలా వరకు తమ పర్స్నల్ స్పేస్‌ని గీత దాటకుండానే ఉంటారు. ముఖ్యంగా బయట జనాలోకి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటారు. అభిమానులకు కూడా దూరంగా ఉంటారు. అయితే ఇటీవల అందాల భామ నిత్య మీనన్ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని నిత్యకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ నిత్యామీనన్ మాత్రం అతనికి షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా, నమస్కారం చేసి, ‘నాకు జలుబు చేసింది..’ అని తప్పుకుంది. కానీ డయాస్ మీదకు వెళ్లగానే అక్కడున్న హీరోకు హగ్ ఇచ్చేసింది.. దీంతో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు నిత్యామీనన్‌ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. అయితే
Also Read : Vikram Sugumaran : ప్రముక తమిళ దర్శకుడు కన్నుమూత..
Also Read
- August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
- 'Raaka' Glimpse: 'రాకా' ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
- Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
- Tollywood Premiers: పెద్ద సినిమాలకు ప్రీమియర్స్.. కత్తి మీద సామే అయినా ఏంటీ కాన్ఫిడెన్స్?
తాజాగా ఈ విషయంపై నిత్య రియాక్ట్ అవుతూ నెటిజన్స్‌కి లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. ‘సినిమా హీరోయిన్లను, సగటు మహిళల్లా చూడడం చాలామంది మగాళ్లకు తెలీదు. హీరోయిన్లంటే ఈజీగా టచ్ చేయొచ్చని అనుకుంటారు. సాధారణ మహిళలను ఎందుకు షేక్‌హ్యాండ్ అడగరు? మమ్మల్నే ఎందుకు అడుగుతారు? ఈజీగా ముట్టుకోడానికి. మీకు హీరోయిన్లే మైనా ఆట బొమ్మలా? ఎవ్వరి ఇబ్బుదులు వారికి ఉంటాయి ’ అంటూ ఫైర్ అయ్యింది నిత్యామీనన్.
- Tags
- nitya
- Thalaivan Thalaivii
తాజావార్తలు
-
Sunil Gavaskar: రహానే రిటైర్మెంట్పై గవాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. దక్కాల్సిన గుర్తింపు ఎప్పుడూ దక్కలేదు..!
-
MK Stalin: ‘డమ్మీ సీఎం.. రీల్స్ క్రియేటర్’.. విజయ్‌పై స్టాలిన్ తీవ్ర విమర్శలు
-
New Cricket Stadium: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. 90 ఎకరాల్లో, రూ.633 కోట్లతో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
-
Pakistan: పాకిస్తాన్లో తిరుగుబాటు సంకేతాలు.. షరీఫ్, జర్దారీ పదవులకు ముప్పు..
-
August Movies Release: ఈ ఆగస్టు నిరుడు లెక్క కాదు.. ప్రతి వారం ఓ సినిమా వార్! ఈ నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఇవే..
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!