Nithin : సాయి పల్లవితో సినిమాలో డాన్స్ చేయాలి.. అది నాకు గ్రేట్ చాలెంజ్.
- గ్రాండ్ గా అమరన్ సక్సెస్ మీట్
- ముఖ్య అతిధిగా యంగ్ హీరో నితిన్
- కమల్ హాసన్ కు ధన్యవాదాలు తెలిపిన యంగ్ హీరో నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శివకార్తికేయన్, సాయి పల్లవి బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేయగా ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
Also Read : Actress Kasturi : మరో వివాదంలో నటి కస్తూరి..
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
సక్సెస్ మీట్ హీరో నితిన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. దీపావళికి మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్ని పెద్ద హిట్ చేశారు. తమిళ్ డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమాల చూసి అమరన్ ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్. అమరన్ సినిమా తీసుకున్నప్పుడు డాడీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఒక దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్ రాజ్ కుమార్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ రియల్లీ హార్ట్ టచింగ్. సాయి పల్లవి వర్క్ కి నేను గ్రేట్ ఫ్యాన్ ని. సాయి పల్లవి డాన్స్ కి కూడా నేను పెద్ద అభిమానిని. సాయి పల్లవితో ఒక సినిమాలో డాన్స్ చేయాలి. అది నాకు గ్రేట్ చాలెంజ్. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. అమరన్ లో సాయి పల్లవి గారు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శివ కార్తికేయన్, నేను గత నాలుగేళ్లుగా ఫోన్లో, మెసేజెస్ లో మాట్లాకుంటున్నాం. ఈ సినిమాలో ఆయన జీవించేసారు. చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఆయన హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్. ఈ సినిమాతోశివ కార్తికేయన్ మా తెలుగు హీరో, తెలుగు అబ్బాయి అయిపోయారు. అమరన్ ఈ వీక్ తో లైఫ్ టైం కలెక్షన్స్ ఆఫ్ విక్రమ్ నీకు క్రాస్ చేస్తుంది. ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో తెలీదు. ఈ అవకాశం ఇచ్చిన కమల్ హాసన్ గారికి థాంక్యూ. జైహింద్’ అన్నారు
తాజావార్తలు
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
-
India-Pakistan: పాక్ గడ్డపై భారత అధికారులు.. ఇస్లామాబాద్‌లో మొదలైన హై-వోల్టేజ్ మీటింగ్! అసలు ఏం జరుగుతోంది?
-
OTR: మానుకోటలో కారు పార్టీ గ్రూప్ వార్‌పై కేటీఆర్ క్లాస్..?
-
CM Revanth Reddy : సిరిసిల్లకు సీఎం రేవంత్.. రూ.345 కోట్ల అభివృద్ధి ప్యాకేజీ
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!