Tollywood : టాలీవుడ్లో నయా సెన్సేషనల్ హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజెంట్ టాలీవుడ్లో ట్రెండ్ అవుతున్న బ్యూటీ రితికా నాయక్. ఈ వైబ్ బేబి మిరాయ్తో యూత్‌లో వైబ్ సృష్టించుకుంది. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఇప్పటి వరకు ఆమె త్రీ ఫిల్మ్స్ లో నటిస్తే మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ఒక దాన్ని మించి మరోటి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. విశ్వక్ సేన్ అశోక వనంలో అర్జున కళ్యాణంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ డిల్లీడాళ్ నెక్ట్స్ హాయ్ నాన్నలో నాని-మృణాల్ కూతురుగా స్మాల్ రోల్లో మెరిసింది.
Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు ఇవే
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
ఇక రీసెంట్లీ రిలీజైన మిరాయ్తో హ్యాట్రిక్ హిట్ కొట్టేసింది రితికానాయక్. ఈసినిమా హండ్రెడ్ క్రోర్ క్లబ్‌లోకి చేరింది. తేజా సజ్జా ఖాతాలో ఇది సెకండ్ హండ్రెడ్ క్రోర్ మూవీ కాగా, రితికాకు ఇదే ఫస్ట్. అలాగే ఓవర్సీస్లో కూడా బొమ్మ దూసుకెళుతోంది. ఇప్పటికే 2మిలియన్స్ మార్క్ దాటేసింది ఫిల్మ్. ఇక మేడమ్ చేతిలో టూ ఫిల్మ్స్ ఉన్నాయి. వాటిల్లో ఒకటి ఆనంద్ దేవరకొండతో డ్యూయెట్ అనే ఫిల్మ్ చేస్తోంది. ఏడాదిన్నర క్రితం స్టార్టైన ఈ సినిమా ఎంత వరకు వచ్చిందో అప్డేట్ లేదు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ వారసుడు వరుణ్ తేజ్ 15 మూవీలో నటిస్తోంది. ఇండో- కొరియన్ హారర్ డ్రామాగా రాబోతుంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. యు.వి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎఫ్3 తర్వాత వరుణ్ హిట్టే చూడలేదు. ఇటీవల తండ్రిగా ప్రమోటైన ఈ మెగా హీరోకి ఇప్పుడు అర్జెంటుగా హిట్ అవసరం. అటు బేబి తర్వాత గంగంగణేశాతో ప్లాప్ చూసిన ఆనంద్ కూడా హిట్ పడాలి. మరీ ఈ భామ వీరిద్దరికీ లేడీ లక్కుగా మారుతుందో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Om: ధనుష్ – సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
ECIL Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఫీజు, ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం! వెంటనే అప్లై చేసుకోండి..
-
USA: మరణశిక్ష.. 2 సార్లు ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చినా చావలేదు.. యూఎస్‌లో సంచలనం..
-
Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
-
Vaishnavi Wushu : జాతీయ ఉషుకు తెలంగాణ విద్యార్థిని.. వైష్ణవికి కమిషనర్ అభినందనలు.!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!