NTV Telugu Site icon

Netflix Pandaga: 2025లో తెలుగులో విడుదల చేస్తున్న సినిమాలని అనౌన్స్ చేసిన నెట్‌ఫ్లిక్స్!

Netflix

Netflix

2024 లో దేవర పార్ట్ 1, గుంటూరు కారం, లక్కీ భాస్కర్, సలార్ తో పాటు అనేక పాపులర్ చిత్రాతో సందడి చేసిన నెట్‌ఫ్లిక్స్ తన అప్ కమింగ్ తెలుగు చిత్రాల రిలీజ్ కు ఉత్సాహంగా ఉంది. ఇవి 2025లో థియేటర్లలో విడుదలైన తర్వాత స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంటాయి. OG, హిట్ 3 – ది థర్డ్ కేస్ నుండి యాక్షన్-ప్యాక్డ్ VD 12 వరకు, ఈ సంవత్సరం పలు సినిమాలు నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కానున్నాయి. ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం

OG
పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్
తమిళం, మలయాళం, కన్నడ, హిందీ

అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి
తమిళం, మలయాళం, కన్నడ

Court: State vs A Nobody
ప్రియదర్శి, శివాజీ
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

జాక్
సిద్ధు జొన్నలగడ్డ
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

మ్యాడ్ స్క్వేర్
సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

మాస్ జాతర
రవితేజ
తమిళం, మలయాళం, కన్నడ

తండేల్
నాగ చైతన్య, సాయి పల్లవి
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

విజయ్ దేవరకొండ 12
విజయ్ దేవరకొండ
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

Hit 3 – The Third Case
నాని
తమిళం, కన్నడ, మలయాళం, హిందీ

Show comments