కొత్త సినిమా మొదలెట్టేసిన నయనతార
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సౌత్ లో బిజీయెస్ట్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే నయనతారే! గత యేడాది ఆమె నటించిన తమిళ చిత్రం ‘మూకుత్తి అమ్మన్’ ఓటీటీలో విడుదల కాగా, తాజాగా ఈ యేడాది ఆగస్ట్ 13న మరో తమిళచిత్రం ‘నేత్రికన్’ సైతం ఓటీటీలోనే విడుదల కాబోతోంది. ఈ మధ్యలో నయన్ నటించిన మలయాళ చిత్రం ‘నిళల్’ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ‘మూకుత్తి అమ్మన్’ తెలుగులో ‘అమ్మోరు తల్లి’గా డబ్ కాగా, ‘నిళల్’ను ‘నీడ’ పేరుతో డబ్ చేసి ఆహాలో ఇటీవలే స్ట్రీమింగ్ చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్య నయనతార నూతన దర్శకుడు జి. ఎస్. విఘ్నేష్ చిత్రంలో నటించబోతోందనే వార్తలు వచ్చాయి.
Read Also : రేపు థియేటర్లలో రెండు రీమేక్ చిత్రాల ఢీ!
Also Read
- Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
- Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
- Raviteja : 'ఇరుముడి' రిలీజ్ డేట్ వచ్చేసింది.. సరైన డేట్ లాక్ చేసిన మేకర్స్
- NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కు చెందిన ఎస్. ప్రభు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా ఇటీవల మొదలైపోయింది. నయనతార ప్రస్తుతం ఆసినిమా షూటింగ్ లో పాల్గొంటోంది. ఆమె పాత్ర చుట్టూనే ఈ థ్రిల్లర్ మూవీ కథ సాగుతుందని చెబుతున్నారు. నయన్ నటించిన ‘మాయ’, తాప్సీ మూవీ ‘గేమ్ ఓవర్’కు సంగీతం సమకూర్చిన రాన్ ఏతాన్ యోహన్ ఈ తాజా చిత్రానికి సంగీతం సమకూర్చబోతున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ నుండి రాబోతున్న 38వ చిత్రమిది.
తాజావార్తలు
-
The Paradise: నానీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. ‘ఆరెంజ్ క్యాప్’ విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
-
Nag Ashwin: నిజమైన స్టార్డమ్ అంటే ఇదేనేమో! చెన్నై ఈవెంట్లో వైరల్ అవుతున్న నాగ్ అశ్విన్ వీడియో..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!