Nara Lokesh: కల్కి 2898 ఏడీకి పాజిటివ్ రెస్పాన్స్..కంగ్రాట్స్ చెబుతూ నారా లోకేష్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh Congratulates Kalki 2898 AD Team: ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి సినిమా గురించే చర్చలు జరుగుతున్నాయి. ప్రభాస్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని అశ్వినీ దత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఈ సినిమాకి సంబంధించి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉండగా తాజాగా ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కల్కి సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ట్వీట్ చేశారు. కల్కి సినిమా గురించి అద్భుతమైన రివ్యూస్ వినడం చాలా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్, అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే అందరికీ కంగ్రాట్యులేషన్స్.
Kalki 2898 AD: 600 కోట్ల సినిమా డైరెక్టర్ చెప్పులేంట్రా ఇలా ఉన్నాయి?
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
అలాగే ఈ సినిమాని ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసే సినిమాగా ఒక మాస్టర్ పీస్ గా తెరకెక్కించినందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కి కూడా ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు అశ్విని దత్ కి స్పెషల్ అప్రిషియేషన్ దక్కాలని పేర్కొన్న ఆయన స్వప్న, ప్రియాంక తెలుగు సినిమాకి సంబంధించిన కట్టుబాట్లను చెరిపేసి తెలుగు సినిమాని గ్లోబల్ లీగ్ లోకి తీసుకు వెళ్ళేందుకు చాలా కృషి చేశారని ఈ సందర్భంగా నారా లోకేష్ కామెంట్ చేశారు. అశ్వినీ దత్ ముందు నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుదారుడుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఆయన జైలుకు వెళ్లి పరామర్శించి తెలుగుదేశానికి అండగానే ఉంటామంటూ చెప్పుకొచ్చారు. ఇక ఆయన నిర్మించిన సినిమాకి హిట్ టాక్ రావడంతో నారా లోకేష్ అభినందిస్తూ ట్వీట్ చేయడం గమనార్హం.
Really happy to hear terrific reviews for #Kalki2898AD. I congratulate #Prabhas Garu, @SrBachchan Garu, @ikamalhaasan Garu, @deepikapadukone Garu and Director @nagashwin7 Garu for redefining Indian Cinema with this masterpiece. Special praise must be reserved for @AshwiniDuttCh… pic.twitter.com/O3E92GcPIZ
— Lokesh Nara (@naralokesh) June 27, 2024
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు