Nani: ప్యారడైజ్ సినిమా టీంలో కీలక మార్పు!
- నాని హీరోగా "ప్యారడైజ్"
- సినిమా టీంలో కీలక మార్పు
- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించబోతున్న సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాని హీరోగా నటిస్తున్న “ప్యారడైజ్” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వీడియో కలకలం రేపింది. బూతులతో సాగుతూ, నాని కెరీర్‌లోనే అత్యధిక వైలెన్స్ ఉండేలా కనిపిస్తున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. వాస్తవానికి ఇప్పటికే సినిమా షూటింగ్ దాదాపు జరిగిపోయింది, అయితే నాని “హిట్ 3” సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉండడంతో ఆయన ఇప్పటివరకు ఈ షూట్‌లో పాల్గొనలేదు.
Also Read : Chiru Anil: ప్రమోషన్స్‌కు రాని నయనతార.. అనౌన్స్‌మెంట్ వీడియో వెనుక అసలు కథ ఇదే
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
ఈ నెల 18, అంటే రేపటి నుంచి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోంది. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు నిజానికి జీకే విష్ణు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా వ్యవహరించాల్సి ఉంది, అయితే పలు కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఇటీవల “అమరన్” అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ సీహెచ్ సాయి ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ బాధ్యతలు స్వీకరించబోతున్నారు.
Also Read : Vijay Deverakonda:ఫిలింఫేర్ కవర్ పేజీపై విజయ్ దేవరకొండ
రేపటి నుంచి జరగబోతున్న షూటింగ్‌కు ఆయనే హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్‌లో నాని చిన్నతనం పోర్షన్‌ను షూట్ చేశారు. నాని అందుబాటులోకి రావడంతో ఇప్పుడు ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
-
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
-
OTR: కూటమి ఎమ్మెల్యేలకు రెడ్ అలర్ట్! 95 మంది డేంజర్ జోన్లో ఉన్నారా?
-
OTR: సీఎం టూర్లో బయటపడ్డ కాంగ్రెస్ విభేదాలు
-
Nara Lokesh: నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్.. ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి లోకేష్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?