Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Nani Its Not Enough That The Promotional Songs On Saturday Got A Great Response

Nani : సరిపోదా శనివారం ప్రమోషనల్ సాంగ్ కు అద్భుత స్పందన..

Published Date :August 25, 2024 , 10:08 am
By subbarao kilari
  • నాని లేటెస్ట్ సినిమా సరిపోదా శనివారం
  • ఆగస్టు 29న రిలీజ్ కానున్న సరిపోదా శనివారం
  • ప్రమోషనల్ సాంగ్ కు అద్భుత రెస్పాన్స్
Nani : సరిపోదా శనివారం ప్రమోషనల్ సాంగ్ కు అద్భుత స్పందన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్, వివేక్ ఆత్రేయ, జేక్స్ బిజోయ్, DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ సరిపోదా శనివారం. నేచురల్ స్టార్ నాని సినిమాలలో సాంగ్స్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా రిజల్ట్ ఎలాఉన్నా మ్యూజిక్ పరంగా నాని ఎప్పుడు సక్సెస్ లు అందుకొంటునే ఉన్నాడు. నాని తాజా చిత్రం సరిపోదా శనివారానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించాడు. ఇటీవల రిలీజ్ అయిన మొదటి రెండు పాటలు, ప్రోమోలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా’ స‌రిమ‌పా’ అనే లైవ్లీ ప్ర‌మోష‌న్ సాంగ్‌ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Also Read: Hydra: మణికొండలోని చిత్రపురి కాలనీ గుట్టు రట్టు చేసిన అధికారులు

అద్బుతమైన లిరిక్స్, భారీ సెట్స్ మధ్యలో షూట్ చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఈ పాటను మొదట సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలకు బీజీఎంగా ఉపయోగించారు. అయితే ఈ పాటకు మరింత అర్హత ఉందని భావించిన నాని ప్రమోషనల్ సాంగ్ ఐడియాతో రూపొందించి రిలీజ్ చేశాడు. నాని, ప్రియాంక మోహన్ ల కెమిస్ట్రీ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెప్పాలి.

Also Read: Coolie: ‘కూలీ’తో కయ్యానికి సై అంటున్న కన్నడ స్టార్ హీరో ఎవరో తెలుసా..?

విడుదలకు కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ ప్రమోషనల్ సాంగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో డివివి దానయ్య మరియు కళ్యాణ్ దాసరి డివివి ఎంటర్‌టైన్‌మెంట్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం అడ్రినాలిన్‌తో కూడిన యాక్షన్-అడ్వెంచర్ గా రానుంది.తమిళ నటుడు ఎస్‌జె సూర్య కీలక పాత్రలో నటించారు. ఆగస్ట్ 29, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్ర థియేట్రికల్ రైట్స్ ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • #SaripodhaaSanivaaram
  • PotharuMothamPotharu
  • SaRiMaPa
  • SaripodhaaSanivaaramOnAug29Th

తాజావార్తలు

  • Gmailలో సరికొత్త ఫీచర్‌.. ఇది WhatsAppలా పనిచేస్తుంది..!

  • Youth: ‘యూత్’.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

  • OnePlus Ace 6 Ultra: వన్‌ప్లస్ ‘అల్ట్రా’ మోడల్ వచ్చేస్తోంది.. 8500mAh బ్యాటరీ, 165Hz డిస్‌ప్లే

  • Riyan Parag: “వైభవ్‌కు ప్రేమికులు ఎక్కువ”.. సీక్రెట్స్ మొత్తం బయటపెట్టిన రాజస్థాన్ కెప్టెన్..

  • Kohli-Vaibhav: “డియర్ వైభవ్.. వెల్ డన్”.. వైభవ్‌ సూర్య వంశీకి విరాట్ కోహ్లీ స్పెషల్ గిఫ్ట్!

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions