Nani : యూఎస్ ప్రీమియర్స్‌లో రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘హిట్-3’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న వరుస చిత్రల్లో హిట్ 3 ఒకటి. డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇందులో నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో ఇదివరకు ఎప్పుడూ చూడని మాస్ యాంగిల్ లో రఫ్పాడించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ మే 1న గ్రాండ్ వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అయితే..
Also Read: Mohanlal : స్ట్రీమింగ్కు వచ్చేసిన ‘ఎల్2 ఎంపురాన్’
Also Read
- Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
- Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
- Nandamuri Tejaswini: డాన్స్ స్టెప్స్ తో మెస్మరైజ్ చేసిన బాలకృష్ణ చిన్న కుమార్తె.. వీడియో వైరల్
- Peddi Ticket Price Hike: తెలంగాణాలో ‘పెద్ది’ టికెట్ ధరలు పెరగనట్లేనా..? హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్న మూవీ టీమ్..!
ఈ సినిమాను ఓవర్సీస్లోనూ భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే యూఎస్‌లో ‘హిట్-3’ ప్రీమియర్స్‌కు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ షురూ అయ్యాయి. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌కు వారం ముందుగానే ఈ చిత్రం అక్కడ రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. సమాచారం ప్రకారం ‘హిట్-3’ మూవీ యూఎస్ ప్రీమియర్స్ ప్రీ-సేల్స్‌లో ఏకంగా 100K డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అంటే దీని బట్టి ఈ సినిమా అక్కడ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం నాని అమెరికా కూడా వెళ్లనుండటంతో, ఓవర్సీస్ మార్కెట్లో ‘హిట్-3’ అదిరిపోయే వసూళ్లు రాబట్టడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.
- Tags
- hit 3
- Nani
- US premieres
తాజావార్తలు
-
Prudhvi Raj: అక్కడ గోల, ఈలలు తప్ప ఒక్కరు కూడా సినిమాకు రారు.. కాలేజీలో ప్రమోషన్స్ పై హాట్ కామెంట్స్.!
-
Manchu Manoj: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంచు మనోజ్.. దాసరి సమాధిని శుభ్రం చేసిన హీరో.!
-
RCB vs GT Final: ఆర్సీబీకి 5వ ఫైనల్.. గుజరాత్‌కు 3వ ఛాన్స్.. తొలి కప్పు కొట్టిన ఆ స్టేడియంలోనే రెండో టైటిల్ కోసం పోరాటం!
-
CM Chandrababu: చిట్‌చాట్‌లో సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇది అనివార్యం..!
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..