Nandamuri Balakrishna: బాలయ్యతో మాములుగా ఉండదు.. జిమ్ లో ఏం చేస్తున్నాడో చూశారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna Gym Workout Video Viral: నందమూరి బాలకృష్ణ ఒకపక్క రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఆయన మూడోసారి హిందూపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొంత రాజకీయాలకు మరికొంత సినిమాలకు సమయాన్ని వెచ్చిస్తూ ఆయన బిజీబిజీగా గడిపేస్తున్నారు. అయితే తాజాగా హిందూపురంలో ఆయన సుడిగాలి పర్యటన నిర్వహించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇదే సమయంలో ఆయన వర్క్ ఔట్లు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే హిందూపురంలో కొత్తగా నిర్మించిన ఒక జిమ్ ని నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు.
Devara Part – 1 : భైరా గాడి దెబ్బకు జనాలు అబ్బా.. సైఫ్ అదరకొట్టాడు బాసూ!
Also Read
- Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
- Toxic - Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
- Priyanka Chopra : ప్రియాంకా చోప్రా గ్లోబల్ బ్రాండ్ ఇంత స్ట్రాంగ్‌గా ఎలా మారింది?
- Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
అయితే ఆ ప్రారంభోత్సవానికి హాజరైన అభిమానుల కోరిక మేరకు సరదాగా కాసేపు కసరత్తులు చేశాడు బాలకృష్ణ. జిమ్‌లో కసరత్తులు చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. ఇక దానికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఫుల్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో కనిపిస్తున్న ఆయన మెడలో తెలుగుదేశం కండువా తలపై చలువ కలుద్దాలు ధరించి కనిపిస్తున్నారు. ఈ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే ఆయన బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని ఎన్బికే 109 అని సంబోధిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగవంశీ నిర్మిస్తున్నారు. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సౌజన్య సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజావార్తలు
-
Explainer: టాటా నానో రీఎంట్రీ..!? ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మరో అద్భుతం!
-
Tabu AI Deepfake Case: ఏఐ వీడియోలపై కోర్టుకెక్కిన టబు.. 150 లింకులపై కీలక ఆదేశాలు!
-
Explainer: రెస్టారెంట్ కిచెన్‌లో బొద్దింకల కాపురం..ఈగల సంసారం.. మీరు తింటున్నది ఇదే!
-
Toxic – Ramayana : సినిమా ఎలా ఉన్నా హైప్ మాత్రం భారీగా ఉండాలి.. ఇప్పుడిదే ట్రెండ్
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
ట్రెండింగ్
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!