Nagavamsi : లక్కీ భాస్కర్ లో తప్పులు కనిపెడితే పార్టీ ఇస్తా..
- ఘనంగా 'లక్కీ భాస్కర్' ట్రైలర్ ఆవిష్కరణ వేడుక
- ఇది నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం : దుల్కర్ సల్మాన్
- సినిమాలో ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది : నిర్మాత నాగవంశీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. దీపావళి కానుకగా ఈ నెల అక్టోబర్ 31న పాన్ ఇండియా బాషలలో వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజగా హైదరాబాద్ లోని AMB సినిమాస్ లో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి ‘లక్కీ భాస్కర్’ థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ‘నరుడి బ్రతుకు నోటుతోనే ముడిపడి ఉంటుందని, అది లేనిదే మనిషికి మర్యాద ఉండదు’ అనే కధాంశంతో వస్తోంది లక్కీ భాస్కర్.
Also Read : Coolie : సూపర్ స్టార్ రజనీ ఈజ్ బ్యాక్…
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ట్రైలర్ రిలీజ్ అనంతరం మీడియాతో ముచ్చటించారు చిత్ర యూనిట్. అందులో భాగంగా నిర్మాత నాగవంశీకి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ‘మ్యాడ్’ సినిమా రిలీజ్ టైమ్ లో సినిమా నచ్చలేదని చెప్తే టికెట్ డబ్బు రీఫండ్ అని స్కీం పెట్టారు. ఈ సినిమాకు కూడా అలాంటిదే ఏదైనా ప్లాన్ చేస్తున్నారా?’ అని ప్రశ్నించగా అందుకు నిర్మాత నాగవంశీ బదులిస్తూ ” నాకు తెలిసి ఈ సినిమాలో తప్పులను వెతకడం కష్టం. అసలు తప్పులు అనేవి దొరకవేమో అని నమ్మకం కూడా ఉంది ఈ సినిమాలో కూడా తప్పులు పట్టుకుంటే వాళ్లందర్నీ పిలిచి పార్టీ ఇచ్చి, ఫోటోలు కూడా దిగుతాను’ అని అన్నారు. ప్రస్తుతం నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!