Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెనిన్ సక్సెస్ ఈవెంట్ లో నాగచైతన్య ఆసక్తికరమైన కామెంట్స్ చేసారు. కింగ్ ఫైర్ మీ అందరికీ, ఎవరికీ ఇక్కడ తెలీదు అది. నాకు, అఖిల్ కే తెలుసు నాన్న ఎలా ఉంటారో ఇంట్లో. ఒక్క ఆయన ఒక్క ఛాలెంజ్ ఏదైనా పెట్టుకుంటే, నేను రీసెంట్ గా ఐ థింక్ మనం సినిమా టైం లో చూశాను. అండ్ ‘బంగార్రాజు’ సినిమా టైంలో అసలు ఫైవ్, సిక్స్ మంత్స్ లో ఆ సినిమా స్టార్ట్ చేసి, సంక్రాంతికి రిలీజ్ చేసి, అది హిట్ చేసి… అండ్ ఇప్పుడు ‘లెనిన్’ సినిమాకి చూశాను. అండ్ నాన్నతో ఏంటంటే, నేను ఎప్పుడూ ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటా. ఇన్ఫాక్ట్, ‘లెనిన్’ కథ విన్న తర్వాత కూడా నేను చెప్పాను, “నాన్న, ఇది చాలా పెద్ద కథ, చాలా పెద్ద రోల్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ లవ్ స్టోరీ ఉంది, చాలా అన్యూజువల్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో, ఇప్పుడు ఇది కరెక్టా?” అంటే, “నేను చేసి చూపిస్తా” అన్నారు. నాకు అదే బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. నాన్న కెరియర్ లో చూస్తే, ఆయన చేసిన ఈ డేరింగ్ స్టెప్స్ వల్ల ఒక ‘శివ’, ఒక ‘గీతాంజలి’, ఒక ‘అన్నమయ్య’, ఒక ‘నిన్నే పెళ్లాడతా’…ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఎప్పుడూ ఒక ఇన్స్పిరేషన్ లా తీసుకుంటాను.
నాగ వంశీ అసలు ఆ ‘ప్రేమమ్’ టైంలో ఎలా ఉండేవాడు? ఇప్పుడు, అప్పుడు స్టేజ్ మీద ఎక్కి పిలిచి, అసలు వంశీ ఏదో ఒక రెండు మాటలు మాట్లాడాలన్నా కూడా అసలు సిగ్గుపడేవాడు. ఇప్పుడు ‘చింటూ అన్న’ అంటున్నారు, ఏదేదో అంటున్నారు. . తను ఏ సినిమా చేసినా ఆ సినిమాకి డబ్బులు వస్తున్నాయా, రావట్లేదా అవన్నీ పక్కన పెడితే, ఒక హీరోని ఎలా ప్రాజెక్ట్ చేయాలో వంశీకి తెలుసు. అదే తమ్ముడికి ఇచ్చాడు, ఐ యామ్ సో హ్యాపీ. థాంక్యూ సో మచ్, వంశీ. డైరెక్టర్ కిషోర్… నందు, ‘సవ్యసాచి’లో నందు యాక్చువల్లీ ఏడి. ఆ, సో నీ సినిమా సక్సెస్ మీట్ కి వస్తున్నాను అంటే ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు. రెండో సినిమా అది, సక్సెస్ మీట్ కి ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యు. అంటూ చెప్పుకొచ్చారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!