డిజిటల్ డెబ్యూట్ కు సిద్ధమవుతున్న అక్కినేని హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేతినిండా సినిమాలు ఉన్న టాప్ హీరోల లిస్ట్ లో చేరిపోయాడు. అతను తన ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేయడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఆయన సాయి పల్లవితో జంటగా నటించిన “లవ్ స్టోరీ” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ ఏడాది విడుదల కానున్న డైరెక్టర్ విక్రమ్ కుమార్ “థాంక్స్” మూవీ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశారు. మరోవైపు అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” చిత్రీకరణలో ఉన్నాడు. ఈ క్రమంలో చైతన్య కొంతకాలంగా డిజిటల్ అరంగేట్రం చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. అతను అమెజాన్ ప్రైమ్ తో తన మొట్టమొదటి వెబ్ సిరీస్‌పై సంతకం చేశాడు. ఈ ప్రాజెక్ట్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది.
Read Also : వైవిధ్యం… సూర్య ఆయుధం!
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ఈ ప్రాజెక్ట్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. టాలీవుడ్ నిర్మాత శరత్ మరార్ తో చాలా కాలంగా చైతన్య చర్చలు జరుపుతున్నాడు. తాజాగా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోయే వెబ్ ఆధారిత చిత్రానికి ఆయన అనుమతి ఇచ్చారు. నాగ చైతన్య ఓకే చెప్పిన తరువాత ఈ చిత్రానికి స్క్రిప్ట్ లాక్ చేశారు. ప్రస్తుతం దర్శకుడు అయితే ఖరారు అయ్యాడు. నిర్మాత శరత్ మరార్ త్వరలో దీని గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. సెప్టెంబరులో విడుదల కానున్న నాగార్జున “బంగార్రాజు”లో చైతన్య కనిపించబోతున్నాడు. ఇటీవల చైతన్య భార్య సమంత “ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2″తో ఓటిటి అరంగేట్రం చేసింది. అందులో ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!