Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mohanlal As Police Officer In Chiranjeevi Bobby Movie

Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో

Published Date :February 2, 2026 , 8:33 am
By subbarao kilari
Mega 158 : బాబీ – మెగాస్టార్ సినిమా లో పోలీస్ పాత్రలో స్టార్ హీరో
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమాలో మలయాళ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. లాలెట్టని కలిసి కథ వినిపించగా వెంటనే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇది కేవలం అతిథి పాత్రలా కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత ప్రాధాన్యత కలిగిన పాత్రలో ఆయన మెరవనున్నారట.

Also Read : Vijay – Rashmika Wedding : రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..

 చిరంజీవి, మోహన్ లాల్ వంటి ఇద్దరు స్టార్స్ ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే ఫ్యాన్స్ కు అది ఫుల్ మీల్స్ ఇచ్చినట్టే అవుతుంది. అందుకు తగ్గట్టే వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హై ఓల్టేజ్ డ్రామాతో ప్లాన్ చేసాడట బాబీ. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడు బాబీ ఈ సారి మెగాస్టార్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారో ఆయనకు బాగా తెలుసు. ఇక చిరంజీవికి తోడుగా మోహన్ లాల్‌ను రంగంలోకి దించడం ద్వారా ఈ ప్రాజెక్ట్‌కు పాన్-ఇండియా అప్పీల్ కూడా తీసుకువస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరు లెజెండరీ నటుల కలయిక సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ కానుంది.ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి చిరు – మోహన్ లాల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bobby Kolli Chiranjeevi Project
  • BobbyKolli
  • Chiranjeevi Bobby Movie
  • Chiranjeevi Mohanlal First Movie
  • chiru

తాజావార్తలు

  • Pakistan: పెనం నుంచి పొయ్యిలో పడ్డ పాక్.. 2 బిలియన్ డాలర్లు ఇవ్వాల్సిందేనన్న యూఏఈ!

  • Maharashtra: నాసిక్‌లో ఘోరం.. బావిలో పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి

  • Shreyas Iyer Fined: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ జరిమానా.. ఇంకోసారి చేస్తే మ్యాచ్ సస్పెన్షన్.?

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions