Teja Sajja: మిరాయ్ అంటే మీనింగ్ ఇదే? జపాన్, చైనాలో కూడా అందుకే రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ హీరో తేజ సజ్జా పాన్-ఇండియా సూపర్ హీరో విజువల్ వండర్ ‘మిరాయ్’లో సూపర్ యోధ పాత్రలో అలరించబోతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్ ఫుల్ పాత్ర పోషించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్ మ్యాసీవ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సెప్టెంబర్ 12న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. చెన్నై ప్రెస్ మీట్ లో సూపర్ హీరో తేజ సజ్జా మాట్లాడుతూ మిరాయ్ యాక్షన్ అడ్వెంచర్ ఫాంటసీ డివోషన్ ఎమోషన్ ఎలివేషన్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న సినిమా.
Also Read:Peddi: త్వరలో ‘పెద్ది’ ఫస్ట్ సింగిల్.. రెహ్మాన్తో చరణ్ స్పెషల్ పిక్
Also Read
ఖచ్చితంగా థియేటర్స్ లోనే చూసే సినిమాలు ఒక ఏడాదిలో చాలా తక్కువగా వస్తుంటాయి. మిరాయి అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. ఫ్యామిలీతో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేసే సినిమా. పిల్లలకు పెద్దలకు అందరికీ నచ్చే సినిమా. మిరాయ్ అంటే హోప్ ఫర్ ఫ్యూచర్ అని మీనింగ్. దీనికి మరో అర్థం కూడా ఉంది. అది మీరు సినిమాలో చూస్తున్నప్పుడు కచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు. ఈ సినిమాని జపాన్, చైనీస్ లో కూడా రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే మన ఇండియన్ సినిమాకి జపాన్ చైనీస్ లో చాలా మంచి మార్కెట్ ఉంది. హనుమాన్ కూడా చైనా జపాన్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా అక్కడ ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!