Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mirai Movie Teja Sajja Credits Rajamouli Team

Mirai Movie: జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వెళ్ళడానికి కారణం.. ఆ నలుగురే

Published Date :September 4, 2025 , 7:48 pm
By Mounika
Mirai Movie: జాతీయ స్థాయిలో తెలుగు సినిమా వెళ్ళడానికి కారణం.. ఆ నలుగురే
  • Follow Us :
  • google news
  • dailyhunt

యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ . సెప్టెంబర్ 12న పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందింది. మంచు మనోజ్, శ్రియ ఇతర కీలక పాత్రలో కనిపించనున్నారు. హిందీ విడుదలకు కరణ్ జోహార్ బాధ్యత వహిస్తున్నారు. తాజాగా ముంబైలో జరిగిన ప్రెస్ మీట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ..

Also Read : Niharika : జలపాతం వద్ద..‘అమ్మా క్షమించు’ అంటూ నిహారిక వైరల్ క్లిప్..

Also Read

  • Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
  • Tollywood Pan World Movies: అందరికీ 'పాన్‌ వరల్డ్‌ మూవీ'నే కావాలా?
  • Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
  • Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?

“తెలుగు సినిమాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రాజమౌళి సర్, ప్రభాస్ గారు, తారక్, చరణ్ అన్నీ విదాలుగా శ్రమించారు. వాళ్లు విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని కూడా త్యాగం చేసారు. ఇప్పుడు మేమంతా వాళ్ళు వేసిన దారిలో సులభంగా మా సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాం. తదుపరి రాజమౌళి సర్ SSMB 29, రిషబ్ శెట్టి కాంతార2, ప్రభాస్ కల్కి2 వంటి చిత్రాలు కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతాయి.ఈ సినిమా నాకెంతో స్పెషల్‌. ఇది అందరూ చెప్పేదే. కానీ, చెప్పక తప్పదు. కొన్ని పరిమితులు, ఇబ్బందులు ఉన్నా మా కలలు మాత్రం చిన్నవి కావు. ఇండియా బిగ్గెస్ట్‌ మూవీగా తీర్చిదిద్దడానికి ఎంతో కష్టపడ్డాం. నిర్మాత విశ్వప్రసాద్‌ మమ్మల్ని ఎంతో నమ్మి కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, ఎమోషనల్‌గానూ ఎంతో సహకరించారు. ఈ మూవీని హిందీలో తీసుకొస్తున్న కరణ్‌ సర్‌కి ధన్యవాదాలు. హిందీ ప్రేక్షకులు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతున్నా. మీరు మెచ్చే మరిన్ని చిత్రాలు తీసుకొస్తాం’ అని తెలిపారు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Karan Johar Hindi release
  • Mirai cast
  • Mirai movie Teja Sajja
  • Mirai Pan India release
  • Mirai Telugu movie 2025

తాజావార్తలు

  • Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!

  • PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు

  • Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..

  • World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్

  • Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!

ట్రెండింగ్‌

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • 200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions