Mirai : రిలీజ్‌కి ముందే లాభాల బాటలో మిరాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘మిరాయ్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమాలో తేజ సజ్జా ఒక సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. ఈ మధ్య కాలంలో వందల కోట్ల బడ్జెట్‌తో చేస్తున్న సినిమాలు సైతం గ్రాఫిక్స్ విషయంలో ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నాయి. కానీ యంగ్ హీరో తేజ సజ్జా మాత్రం పరిమిత బడ్జెట్‌లో వావ్ ఫ్యాక్టర్ అనేలా విజువల్ బేస్డ్ మూవీస్‌తో సూపర్ హీరోగా దూసుకుపోతున్నాడు. హనుమాన్ తర్వాత ఏది పడితే అది చేయకుండా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్న తేజ సజ్జా..
Also Read : Allari Naresh : మళ్లీ కామెడీ జానర్‌లో #నరేష్65 గ్రాండ్ గా లాంచ్- ఫస్ట్ క్లాప్ కొట్టిన నాగ చైతన్య
Also Read
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
- Impure : పెళ్లి కూతురు 'కన్య' కాదని పెళ్లి క్యాన్సిల్.. టాలీవుడ్‌ను షేక్ చేసే బోల్డ్ కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఇంప్యూర్'!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
అయితే థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఈ చిత్రం ఇప్పటికే లాభాలను సాధించిందని సమాచారం. నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా 45 కోట్లు ఆదాయం, విడుదలకు ముందే 20 కోట్ల టేబుల్ ప్రాఫిట్‌ను నిర్మాతలు రాబట్టారు. నేటి సవాలుతో కూడిన సినిమా మార్కెట్‌లో ఇది గణనీయమైన విజయమే. ఈ సంవత్సరం అనేక భారీ బడ్జెట్, మధ్యస్థ-శ్రేణి చిత్రాలు ఖర్చును తిరిగి పొందడంలో విఫలమయ్యాయి. చాలా చిత్రాలు పాన్-ఇండియా ట్రెండ్‌ను అనుసరించగా, కొన్ని చిత్రాలు మార్కెట్‌లో ఆశించిన ఆదాయాన్ని అందుకోలేకపోయాయి. కానీ తేజ సజ్జానటించిన ‘మిరాయ్’ మాత్రం విడుదలకు ముందే మంచి లాభాలు సంపాదిస్తోంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ట్రైలర్‌కు అన్నిభాషలలో వచ్చిన అద్భుతమైన స్పందన తర్వాత, నిర్మాతలు థియేట్రికల్ హక్కుల కోసం ప్రీమియం చెల్లించాల్సిన అవకాశాన్ని తిరస్కరించి, స్వయంగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇది కంటెంట్ పై ఉన్న వారి బలమైన విశ్వాసాన్ని చూపిస్తుంది. మొత్తనికి ‘మిరాయ్’ అధిక ఖర్చు లేకుండా, స్టార్ పవర్‌పై ఆధారపడకుండా, నాణ్యత గల సినిమా సృష్టించవచ్చని నిరూపించింది.
తాజావార్తలు
-
October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
-
JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!