Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Milky Beauty Tamannah Will Do A Special Song In Kannappa Movie

Tamannaah : “కన్నప్ప”లో స్పెషల్ సాంగ్ చేయనున్న మిల్కీ బ్యూటీ..?

Published Date :April 30, 2024 , 2:18 pm
By Murali Krishna
Tamannaah : “కన్నప్ప”లో స్పెషల్ సాంగ్ చేయనున్న మిల్కీ బ్యూటీ..?
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

 

మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ “కన్నప్ప” ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాను మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు . అయితే ఈ సినిమాపై ప్రేక్షకులలో రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.కన్నప్ప సినిమాను ముందుగా నార్మల్ బడ్జెట్ లో కంప్లీట్ చేయాలనీ మేకర్స్ భావించిన కూడా ఈ చిత్ర కథ డిమాండ్ పరంగా భారీ క్యాస్ట్ ను తీసుకోవాల్సి వచ్చింది .ఈ సినిమాలో ఇప్పటికే బిగ్ స్టార్స్ ను ఆన్ బోర్డ్ చేసుకోవడం జరిగింది .కన్నప్ప మూవీలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ మరియు అక్షయ్ కుమార్ మరియు రెబల్ స్టార్ ప్రభాస్ వంటి బిగ్ స్టార్స్ కన్నప్ప సినిమాలో భాగం అయ్యారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చందమామ కాజల్ అగర్వాల్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అయింది.అయితే చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు .

Also Read

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'విశ్వనాథ్ & సన్స్' రిలీజ్ అప్పుడే!
  • Manity: వేల కోట్ల టార్గెట్'తో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా మూవీ?
  • Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య 'వీరభద్రుడు' రిలీజ్
  • Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
Add as a preferred
source on google

తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . కన్నప్ప మూవీలో తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం..ప్రస్తుతం కన్నప్ప మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ ద్వారా మంచి అవుట్ ఫుట్ వచ్చినట్లు సమాచారం. త్వరలోనే ఈ బిగ్ స్టార్స్ అంత కూడా సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.ఈ మూవీకి సంబందించి మేకర్స్ త్వరలోనే మరిన్ని కీలక అప్డేట్స్ ఇవ్వనున్నారు .అయితే భారీ బడ్జెట్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కుతున్న కన్నప్ప మూవీతో మంచు విష్ణు భారీ ప్రయోగం చేస్తున్నారు .అయితే ఈ ప్రయోగం సక్సెస్ అయితే మాత్రం ఇలాంటి సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వస్తారు .

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kannappa
  • mohanbabu
  • Tamannah
  • vishnu

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions