Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mani Ratnam Mani Ratnam Responds To Naveen Polishetty Movie News

Mani Ratnam : నవీన్ పోలిశెట్టితో మూవీ.. స్పందించి మణిరత్నం

Published Date :May 27, 2025 , 10:42 am
By Mounika
Mani Ratnam : నవీన్ పోలిశెట్టితో మూవీ.. స్పందించి మణిరత్నం
  • Follow Us :
  • google news
  • dailyhunt

టాలీవుడ్ స్టార్ న‌వీన్ పొలిశెట్టి,లెజండ్ డైరెక్టర్ మ‌ణిర‌త్నం కంబోలు మూవీ తెనరెక్కబోతున్నట్లుగా.. సౌత్‌లో కొద్దిరోజులుగా వార్తలు తెగ చ‌క్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ త‌మిళ‌, తెలుగు సినీ ఇండ‌స్ట్రీల్లో హాట్ టాపిక్ అయింది. క‌థానాయిక‌గా క‌న్నడ భామ లేటెస్ట్ సెన్షేష‌న్ రుక్మిణీ వ‌సంత్ ను సెల‌క్ట్ చేసిన‌ట్లు సుమారు 30 సంవ‌త్సరాల త‌ర్వాత మ‌ణిర‌త్నం తెలుగు సినిమాకు ద‌ర్శక‌త్వం వ‌హించబోతున్నాడు అంటూ వరుస అప్ డేట్‌లు వినపడుతున్నాయి. కానీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అయితే తాజాగా ఈ విషయంపై మణిరత్నం స్పందించారు.

Also Read : Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్‌పై..మేనేజర్ పోలీసు కేస్

ఇటీవ‌లే క‌మ‌ల్ హ‌స‌న్‌తో 35 యేండ్ల త‌ర్వాత జ‌ట్టు క‌ట్టి ‘థ‌గ్ లైఫ్’ సినిమాను రూపొందించిన మ‌ణిర‌త్నం ఇప్పుడు ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. జూన్‌ 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన మణిరత్నం.. ‘వారు ఏమి మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ. నేను రెండు స్క్రిప్ట్‌ల పై పని చేస్తున్నాను, ఏది కార్యరూపం దాలుస్తుందో చెప్పలేను’ అని అన్నారు. కానీ ఆయన సమాధానం అవును అని చెప్పలేదు కాదు అని కూడా చెప్పలేదు. అంటే ఆ రెండు స్క్రిప్ట్‌లలో నవిన్ తో మూవీ కూడా ఉండి ఉండవచ్చు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Mani Ratnam
  • Naveen Polishetty
  • rukmini vasanth

తాజావార్తలు

  • S.S.Thaman: త్రివిక్రమ్ నా గురువు.. వచ్చే సినిమాతో ఆస్కారే లక్ష్యం!

  • Telangana Budget: ఆరు గ్యారెంటీలకు రూ.50,713 కోట్లు.. మూసికి రూ.1500 కోట్లు

  • Telangana Budget: సామాన్యులకు గుడ్‌న్యూస్.. ప్రతి ఫ్యామిలీ సేఫ్టీకి రూ.5 లక్షలు.. బడ్జెట్‌లో 5 కొత్త పథకాలు ఇవే..

  • S.S.Thaman: తమన్ ప్రయాణం.. ‘బాయ్స్’ నుంచి ‘ఓజీ’ వరకు.. మైలురాళ్లు ఇవే!

  • ATM Withdraw: రూ.10 వేలు విత్‌డ్రా చేస్తే రూ.3 లక్షలొచ్చాయి. అసలు కథేంటంటే..!

ట్రెండింగ్‌

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions