NTV Telugu Site icon

Malayalee From India Ott: తెలుగులో స్ట్రీమ్ అవుతున్న మలయాళ హిట్టు సినిమా.. ఎందులో చూడాలంటే?

Malayalee From India Ott

Malayalee From India Ott

‘Malayalee From India’ OTT: నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో డిజో జోస్ ఆంటోని దర్శకత్వం వహించిన మలయాళీ ఫ్రమ్ ఇండియా OTTలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతానికి సోనీ లైవ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మే 1న మలయాళీ ఫ్రమ్ ఇండియా థియేటర్లలో విడుదలైంది. షరీఫ్ మహమ్మద్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ బ్యానర్‌పై లిస్టిన్ స్టీఫెన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. నివిన్‌ పౌలీ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కినది.

Saindhav Disease: సైంధవ్ సినిమాలో అరుదైన జబ్బు.. 16 కోట్ల ఇంజెక్షన్ కోసం టీడీపీ అభ్యర్ధన!

జనగణమన తర్వాత డిజో జోస్ ఆంథోనీ, లిస్టిన్ స్టీఫెన్ కలిసి పని చేసిన సినిమా మలయాళీ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ కాగా నివిన్ తో కలిసి ఈ సినిమాలో అనశ్వర రాజన్, అజు వర్గీస్, ధ్యాన్ శ్రీనివాసన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. గరుడన్ సూపర్ హిట్ చిత్రం తర్వాత మ్యాజిక్ ఫ్రేమ్స్ పతాకంపై లిస్టిన్ స్టీఫెన్ భారీ పెట్టుబడితో నిర్మించిన చిత్రం ‘మలయాళీ ఫ్రమ్ ఇండియా’.

Show comments