Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babus Athadu Set For Grand Re Release

Athadu : మహేష్ అడ్డాలో ‘అతడు’కు మెగా వెల్కమ్!

Published Date :August 2, 2025 , 9:23 am
By Mounika
Athadu : మహేష్ అడ్డాలో ‘అతడు’కు మెగా వెల్కమ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. జక్కన్న తో ఓ భారీ పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళితో మూవీ అంటే దాదాపు రెండు మూడేళ్లు అభిమానులు వారి హీరోను మర్చి పోవాల్సిందే. కానీ ఈ లోగా ఆయన ఫ్యాన్స్‌కి ఓ నాస్టాల్జిక్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ప్రజెంట్ రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా మహేష్ పాత క్లాసిక్ హిట్స్ మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తూ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆయన బర్త్‌డే స్పెషల్‌గా మహేష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ‘అతడు’ రీ-రిలీజ్ కానుంది.

Also Read : Chiranjeevi : 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు చిరంజీవి శుభాకాంక్షలు..

సమాచారం ప్రకారం మహేష్ బాబుకు సొంత బలమైన మార్కెట్ అయిన యూఎస్‌లో ఇప్పటికే ‘అతడు’కి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రిలీజ్‌కు వారం ముందే ఈ సినిమాకు 10 వేల డాలర్లకు పైగా కలెక్షన్లు రావడం, ఫాన్స్‌లో ఉన్న హైప్‌ను స్పష్టంగా చూపిస్తోంది. గతంలో ‘ఖలేజా’ రీ-రిలీజ్‌తో అమెరికాలో ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ చేసిన మహేష్, ఇప్పుడు ‘అతడు’ తో మరే స్థాయిలో నెంబర్లు అందుకుంటాడో ఆసక్తిగా మారింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Athadu re-release
  • Mahesh Babu Athadu US collections
  • mahesh babu birthday special
  • Mahesh Babu movies
  • Tollywood re-release trend

తాజావార్తలు

  • Father Murder Case: జాలి లేని జన్మ.. మద్యం మత్తులో కన్న తండ్రినే కడతేర్చిన దుర్మార్గుడు!

  • Double Murder : గండవరం పొలాల్లో రక్తపాతం.. జంట హత్యల వెనుక అసలు కథ ఇదే!

  • PBKS vs GT: వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?

  • Best Tea Gardens : చాయ్ లవర్స్.. ఈ 5 అద్భుతమైన ప్లేసెస్‌లో మీ ఫేవరెట్ ఏది?

  • Hyderabad Serial Killer : వృద్ధురాళ్లే టార్గెట్.. కారులో తీసుకెళ్లి కిరాతక హత్యలు!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions