Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Mahesh Babu A Cricket Coach In Anil Ravipudi Film

క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్న మహేష్ 

Published Date :May 12, 2021 , 10:19 pm
By ramakrishna
క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్న మహేష్ 
  • Follow Us :
  • google news
  • dailyhunt

మహేశ్ బాబు త్వరలోనే క్రికెట్ కోచింగ్ ఇవ్వబోతున్నాడట. ఎఎంబి మాల్ పెట్టి థియేటర్ బిజినెస్ లోకి ఎంటరైనట్లే క్రికెట్ కోచింగ్ సెంటర్ ఏమైనా మహేశ్ ఆరంభిస్తున్నాడేమో అనే సందేహం వస్తుందేమో! అలాంటిది ఏమీ లేదు. అనిల్ రావిపూడి సినిమాలో మహేశ్ క్రికెట్ కోచ్ గా కనిపిస్తాడట. ప్రస్తుతం మహేశ్ ‘సర్కార్ వారి పాట’, అనిల్ ‘ఎఫ్ -3’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. వారి వారి సినిమాలు పూర్తికాగానే తమ ఇద్దరి కాంబినేషన్ లో రెండో సినిమాని సెట్స్ కు తీసుకు వెళ్లనున్నారని వినిపిస్తోంది. ఇందులో మహేశ్ ను అనిల్ రావిపూడి ఇప్పటివరకూ ఎవరూ చూపించనటువంటి పాత్రలో చూపించబోతున్నాడట. ‘సరిలేరు..’ లో మహేష్ ని ఆర్మీ ఆఫీసర్ గా చూపించిన అనీల్ రాబోయే సినిమాలో క్రికెట్ కోచ్ గా ప్రెజెంట్ చేయబోతున్నాడట. ఈ పాత్ర మహేష్ కి కూడా నచ్చిందట. పూర్తిగా అనిల్ రావిపూడి టైప్ లో ఎంటర్ టైన్ మెంట్ ప్రధానంగా ఉంటుందట. ‘సరిలేరు నీకెవ్వరు’లోనూ మహేష్ పోషించింది ఆర్మీ ఆఫీసర్ పాత్ర అయినప్పటకీ ఎలా వినోదాత్మకంగా తెరకెక్కిందో అలా ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ వేలో సాగుతుందట. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మహేశ్, అనిల్ మరోసారి అదే రిజల్ట్ ని రిపీట్ చేస్తారేమో చూద్దాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • anil ravipudi
  • mahesh babu
  • super star mahesh Babu

తాజావార్తలు

  • Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

  • CAPF Bill: ఢిల్లీలో నేతలు బిజిబిజీ.. నేడు రాజ్యసభలో “కేంద్ర సాయుధ పోలీసు బలగాలు” (CAPF) బిల్లు..!

  • MS Dhoni IPL Retirement: ఇదే చివరి సీజనా..? ఐపీఎల్‌ రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చిన ధోనీ.. వీడియో వైరల్..

  • DhurandharTheRevenge : ధురంధర్ 2 లో బిగ్ మిస్టేక్.. దర్శకుడిపై నెటిజన్స్ ట్రోలింగ్

  • MS Dhoni Missed Stumping: చెపాక్‌లో సందడి చేసిన CSK లెజెండ్స్.. స్టంపింగ్ మిస్ చేసిన ధోనీ.. వీడియో వైరల్.!

ట్రెండింగ్‌

  • Upcoming Smartphones: స్మార్ట్‌ఫోన్ బూం.. ఈ వారంలో లాంచ్ కాబోతున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions