“మహా సముద్రం” మూవీ ట్విట్టర్ రివ్యూ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ఆర్ఎక్స్ 100” ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ “మహా సముద్రం”. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో సిద్దార్థ్ తొమ్మిదేళ్ల తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. “మహా సముద్రం” కమర్షియల్ అంశాలతో కూడిన ప్రేమ కథ. ఇక ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమా పోస్టర్లు, ఫస్ట్ లుక్స్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. అయితే.. ఇవాళ విడుదలైన “మహా సముద్రం” మంచి టాక్ ను తెచ్చుకుంటోంది. ఈ సినిమా బాగుందంటూ ట్విట్టర్ లో నెటిజన్లు గోల గోల చేసేస్తున్నారు. ఈ మూవీ ఫస్టాఫ్ బాగానే ఉందని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు. అజయ్ భూపతి చెప్పినట్లు గానే చేతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ అదరగొట్టినట్టు నెటిజన్లు చెబుతున్నారు. ఇంటర్వెల్ ఫైట్ ఎపిసోడ్ ఈ సినిమా కు బాగా ప్లస్ అయిందని స్పష్టం చేస్తున్నారు. ఫస్టాఫ్ డీసెంట్ యాక్షన్, రొమాన్స్ లు కనిపించాయి. అలాగే మెయిన్ లీడ్ నటీ నటుల స్క్రీన్ ప్రెజెన్స్ అంతా కూడా బాగుందని చెబుతున్నారు నెటిజన్లు.
Also Read
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
- Ramayana: షాక్ ఇచ్చిన మేకర్స్.. విదేశాల్లో రెండు రోజుల ముందే ‘రామాయణం’...
- Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
- Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
Average 1st Half !!
With good Interval PlotMusic & Bgm 👌 #MahaSamudram https://t.co/AfwmBpIaS2
— Fan Lit (@_FanLit_) October 14, 2021
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!