AA 23 : పూజా హెగ్డేకు లోకేశ్ కనగరాజ్ మరో ఛాన్స్.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూలీ తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ అల్లు అర్జున్ 23పై కాన్సట్రేషన్ స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం రాకా షూటింగ్‌తో బిజీగా ఉన్న బన్నీని వెయిట్ చేయించకుండా ముందుగానే భారీ ప్లాన్ సిద్ధం చేసుకున్నాడట. క్యారెక్టర్ డిజైన్, స్క్రిప్ట్ ఫైనలైజేషన్, మ్యూజిక్ సిట్టింగ్స్ లాంటి ప్రీ-ప్రొడక్షన్ పనులన్నింటినీ త్వరగా ఫినిష్ చేయాలనుకుంటున్నాడట. రీసెంట్గా ముంబయిలో బన్నీపై లుక్ టెస్ట్ కూడా కంప్లీట్ చేశాడని సమాచారం.
బన్నీకి జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డేను తీసుకురావాలని అనుకుంటున్నాడట లోకేశ్ కనగరాజ్. గతంలో ఈ ఇద్దరు కలిసి నటించిన దువ్వాడ జగన్నాథం, అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్స్‌గా నిలవడంతో మళ్లీ ఈ హిట్ పెయిర్ రిపీట్ చేస్తున్నాడని టాలీవుడ్ బజ్. కూలీలో పూజాను జస్ట్ స్పెషల్ సాంగ్‌కే పరిమితం చేసిన లోకీ.. బన్నీ 23లో ఫుల్ తెంత్ రోల్ ఇచ్చి న్యాయం చేయాలనుకుంటున్నాడట. టాలీవుడ్ మీద అలకపూనిన పూజా హెగ్డే బాలీవుడ్లో ఫ్రూవ్ చేసుకుందామని వెళితే అక్కడ కూడా సక్సెస్ దక్కలేదు. దాంతో తనకు అచ్చొచ్చిన తెలుగు ఇండస్ట్రీని దూరం పెడితే తన కెరీర్‌కే ఎసరు వచ్చే ఛాన్స్ ఉందని గ్రహించిన బుట్టబొమ్మ. ఎట్టకేలకు దుల్కర్ 41లో నటించడానికి ఒప్పుకుంది. ఈ సినిమా కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకుందట ఈ భామ. ఇక ఎన్నో హోప్స్ పెట్టుకున్న తమిళ్ ఫిల్మ్ జన నాయగన్ మాత్రం ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోవడం లేదు. బన్నీ సినిమాలో ఫైనల్ అయితే పూజకు గోల్డెన్ ఛాన్స్ దక్కినట్టే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..