Ketika Sharma : హిట్ వచ్చింది కానీ ఆఫర్స్ మాత్రం రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెరీర్ స్టార్ట్ చేసిన నాలుగేళ్ల వరకు సక్సెస్ ఎలా ఉంటుందో తెలియదు కేతిక శర్మకు. ఆకాష్ పూరి రొమాంటిక్ మూవీతో ఇంట్రడ్యూసైన ఈ బాత్రూమ్ సింగర్.. రాబిన్ హుడ్ వరకు ఫ్లాప్స్ చూస్తూనే ఉంది. అది ఇచ్చే కిక్ ఏ రేంజ్లో ఉంటుందని తెలియదు భామకు. మెగా అన్నాదమ్ములు సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ ఆమె ఫేట్ మార్చలేకపోయారు. ఇద్దరు ఒకరిని మించిన ప్లాప్ ని మరొకరు ఇచ్చారు. దాంతో గ్యాప్ తీసుకుంది కేతిక.
గ్యాప్ తర్వాత శ్రీవిష్ణు లక్కీ మ్యాన్ అయ్యాడు. గత ఏడాది సమ్మర్లో రిలీజైన సింగిల్ తో కేతికకు తొలి హిట్ ఇచ్చాడు శ్రీ విష్ణు. ఫ్లాప్స్ ఉన్నప్పుడే ఆఫర్స్ ఉన్నాయి.. హిట్ కొట్టినప్పుడు రావా అనుకుంది. కట్ చేస్తే మేకర్స్ అసలు ఆమెను పట్టించుకోవట్లేదు. నితిన్ సినిమాలో చేసిన అదిదా సర్ ప్రైజ్ ఐటమ్ సాంగ్ కూడా కేతికకు ఛాన్స్‌లు తెచ్చిపెట్టడం లేదు. ఇంతలో కోలీవుడ్ నుండి ఆఫర్స్ మొదలు కావడంతో అటు జంప్ చేసింది గ్లామర్ బ్యూటీ. సింగిల్ కన్నా ముందు కేతిక రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో బైలింగ్వల్ ఫిల్మ్‌కు కమిటైంది. అదితి రావ్ హైదరీ, కేతిక లీడ్ రోల్స్‌లో 2023లోనే ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఉందో లేదో క్లారిటీ లేదు. మీసాయ మురుక్కు2లో కోలీవుడ్ ఎంట్రీకి సిద్దమౌతోంది. హిప్ హప్ తమిళ ఆది హీరోగా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. గ్లామర్ ట్రీట్‌తో తొలి సినిమాతోనే కేతిక తమిళ తంబీలను ఫ్లాట్ చేసేస్తుందా..?
Also Read
తాజావార్తలు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Ramayana : ‘రామాయణ’ ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఆఫీసులపై ఐటీ శాఖ సోదాలు
-
Amazon Layoffs in India: పండుగకు ముందు అమెజాన్ షాక్.. భారత్‌లో భారీగా ఉద్యోగాల కోత
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
PBKS-IPL 2027: పంజాబ్ కింగ్స్‌కు భారీ షాక్.. ఐపీఎల్ 2027 ముందు ఇద్దరు కోచ్‌లు అవుట్!
ట్రెండింగ్
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!