keerthy Suresh : సూర్య కి జోడిగా కీర్తి సురేష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కీర్తి సురేష్..ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘మహానటి’. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అందాల ముద్దుగుమ్మ. ‘నేను శైలజా’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామ, మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది. తర్వాత నానికి జోడీగా నటించిన ‘నేను లోకల్’ మూవీతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. దీంతో బ్యాక్ టూ బ్యాక్ ఛాన్స్ లు రావడంతో తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ, స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగింది కీర్తి. కానీ గత రెండేళ్లుగా తెలుగు సినిమాలు బ్రేక్‌నిచ్చింది. ప్రస్తుతం ఈ భామ తమిళ ఇండస్ట్రీ పై ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు ఓ భారీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిస్తోంది.
Also Read: Puri Jagannad : పవర్ఫుల్ విలన్ని సెట్ చేసిన పూరి జగన్నాధ్..?
Also Read
- Hero's As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
- Raghav Juyal: 'ది ప్యారడైజ్' ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
- Radha vs Ambika: అబద్ధాలాడుతోంది, నేను కూడా ఫిర్యాదు చేస్తా.. రాధాకు అంబిక వార్నింగ్!
- Dhanush's 'OM' : పోస్ట్ పోన్ ప్లాన్‌లో ధనుష్ "ఓమ్".. అప్డేట్స్తో జోరు చూపిస్తున్న జైలర్2
వివరాల్లోకి వెళితే.. ‘లక్కీ భాస్కర్’ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి.. త్వరలో తమిళ అగ్ర హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతీ కార్లకు సంబంధించిన నేపథ్య కథాంశంతో తెరకెక్కించనున్న బయోపిక్ అని సమాచారం. ‘796 సీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అయితే ఈ సినిమాలో కథానాయికగా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించనుంది. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.
తాజావార్తలు
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
-
Hero’s As Directors : హిట్టు కోసం తమ సినిమాలు తామే తీసుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
-
Pawan Kalyan: కమిటీ పనితీరు సరిగా లేదు.. పిఠాపురంలో క్యాంప్ ఆఫీస్ పెడతా!
-
Royal Enfield Classic 350 లవర్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్త కలర్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!