Kanyaka In OTT: 49కే ఓటీటీలో ‘కన్యక’ సినిమా.. ఎక్కడ చూడాలంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య కాలంలో డివోషనల్ టచ్ ఉన్న సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏ క్రమంలోనే అలాంటి సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీ కాశీ విశ్వనాథ్ పిక్చర్స్ బ్యానర్ పై ‘కన్యక’ అనే సినిమాను నిర్మించారు. ఏపీలోని నకరికల్లు, నరసరావుపేట, చాగంటి వారిపాలెం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఆడియో ఆగష్టు 15 న రిలీజ్ అయింది. ఈ సినిమాను Bcineet OTT లో స్ట్రీమింగ్ చేస్తున్నారు మేకర్స్. పే పర్ వ్యూ పద్దతిలో కేవలం 49 రూపాయల అమౌంట్ పే చేసి సినిమాను చూడొచ్చు అని నిర్మాతలు వెల్లడించారు.
Devara: దేవర బెన్ ఫిట్ షో టికెట్ ‘ధర’ తెలిస్తే.. గుండె దడపుట్టాల్సిందే..
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
KV అమర్, సాంబశివరావు, కూరపాటి పూర్ణచంద్రరావు సంయుక్త నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ను ఆగష్టు 20 న రాఖీ పండుగ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు రిలీజ్ చేశారు. దర్శకుడు రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను వినాయక చవితికి అన్ని ఓటీటీల్లో సినిమా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ వెల్లడించారు. ఆడవారి పట్ల తప్పుగా బిహేవ్ చేస్తే ఎవరు క్షమించినా అమ్మవారు శిక్షిస్తుంది అనే పాయింట్ తో రూపొందిన ఈ సినిమాలో శివరామరాజు, జబర్దస్త్ వాసు, ఈశ్వర్, శ్రీహరి , PVL వర ప్రసాదరావు, సర్కార్, ఫణి సూరి, RMP వెంకట శేషయ్య, సాలిగ్రామం మమత ,శిరీష , విజయ , రేవతి తదితరులు నటించారు. ఈ చిత్రానికి అర్జున్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్స్ గా రాము, తరుణ్, ఎడిటర్ గా సుభాన్ వ్యవహరించారు.
- Tags
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు