Kamal Haasan : నాకు మళ్ళీ మంచి సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశ్వనటుడు కమల హాసన్ నటించిన ‘విక్రమ్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. దీంతో నేడు థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఇందులో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్, హీరో రానా, నిర్మాత సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. నిర్మాత సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. విక్రమ్ సినిమా అన్ని సినిమాలను క్రాస్ చేసి హయ్యస్ట్ రేంజ్ లోకి వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ కెరీర్ లో పెద్ద హిట్ ఎక్కువ గ్రాసర్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం రానా మాట్లాడుతూ రీసెంట్ టైం లో ఓకే రోజు రెండు భాషల్లో చూసిన సినిమా విక్రమ్ అని, లోకేష్ కనకరాజు కమల్ హాసన్ గారిని బాగా హ్యాండిల్ చేశాడన్నారు. కమల్ హాసన్ గారికి కంగ్రాట్స్ సార్’ అని రానా అన్నారు.
ఆ తరువాత దర్శకుడు లోకేష్ కనకరాజు మాట్లాడుతూ.. తెలుగు ఆడియన్స్ కి నా బిగ్ థాంక్స్ అని కృతజ్ఞతలు తెలిపారు. కమల్ హాసన్ మాట్లాడుతూ.. నేను లోకేష్ కనకరాజు ఖైదీ సినిమా చూసాను .విక్రమ్ బాగా చేసాడు. రానా నా పిక్చర్స్ కి వచ్చి అవి ఆడకపోయినా సపోర్ట్ చేశారు. రానా మా ఫ్యామిలీ. నాకు మళ్ళీ మంచి సక్సెస్ ఇచ్చినందుకు థాంక్స్. మరో చరిత్ర ఒక స్టార్ డం తీసుకొచ్చింది.. సినిమా ప్రపంచ భాష. నెక్స్ట్ నా సినిమా మీరు మరింత మెచ్చేలా వుంటుంది. మంచి ఎఫార్డ్స్ వున్న సినిమాని ప్రేక్షకులు ఎంకరేజ్ చేయాలి అని ఆయన అన్నారు.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!