NTV Telugu Site icon

June 2024 Movie Roundup: మర్డర్ కేసులో దర్శన్, డ్రగ్స్ కేసులో హేమ అరెస్ట్.. రామోజీరావు కన్నుమూత

Hema Arrest

Hema Arrest

ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. జూన్ నెల విషయానికి వస్తే

జూన్ 3: నటి హేమను హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన బెంగళూరు సి.సి.బి. పోలీసులు

జూన్ 8: మీడియా మొఘల్ రామోజీరావు (87) అనారోగ్యంతో కన్నుమూత

జూన్ 10: చెన్నైలో తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు, దర్శకుడు ఉమాపతితో సీనియర్ నటుడు అర్జున్ సర్జా కుమార్తె, నటి ఐశ్వర్య వివాహం

జూన్ 11: రేణుకా స్వామి అనే అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, అతని ప్రియురాలు, నటి పవిత్ర గౌడ అరెస్ట్

జూన్ 11: మగబిడ్డకు జన్మనిచ్చిన నటి అమలాపాల్

జూన్ 12: నటి హేమకు బెంగళూరులో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు

జూన్ 23: తన కో-స్టార్ ‘డబుల్ ఎక్స్ ఎల్’ నటుడు జహీర్ ఖాన్ ను వివాహం చేసుకున్న శత్రుఘ్నసిన్హా కుమార్తె, నటి సోనాక్షి సిన్హా

జూన్ 29: ప్రియుడు శ్రీజును వివాహం చేసుకున్న ‘జై బోలో తెలంగాణ’, నటి మీరా నందన్

Show comments