Site icon NTV Telugu

Jr NTR: ఇలాంటి సినిమా చేయడం అసాధ్యం, రిషబ్ వల్లే సాధ్యమైంది!

Ntr Rishab Shetty

Ntr Rishab Shetty

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార: చాప్టర్ వన్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ని ఆహ్వానించారు.

Also Read: Karthik Varma : క్రేజీ డైరెక్టర్ ఎంగేజ్ మెంట్.. సెలబ్రిటీల సందడి

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి మాట్లాడినట్లు ఈసారి అరిచి మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం నొప్పిగా ఉంది. మీరు సరే అంటే, మామూలుగానే మాట్లాడుతాను,” అంటూ మొదలుపెట్టి , “మూడు, నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మమ్మ, ఇది కుందాపుర దగ్గరలో మా ఊరు,” అంటూ అప్పటి నుంచే నాకు ఆ ఊరు గురించి, సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది.

అయితే, నిజంగా ఇలా జరిగిందా అని నాకు అనుమానం వచ్చేది, కాకపోతే చెప్పినప్పుడు మాత్రం మంచి ఇంట్రెస్ట్ కలిగేది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.

రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.

“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”

Also Read: Thaman : నేను చరణ్ ని ఏమీ అనలేదు.. మేం బానే ఉన్నాం.. కానీ ఫ్యాన్స్ ఏ రచ్చ చేశారు!

రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కాంతార సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్‌గా కాంతార: చాప్టర్ వన్ రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ ఆహ్వానించారు.

ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, “ప్రతిసారి మాట్లాడినట్లు ఈసారి అరిచి మాట్లాడలేను, ఎందుకంటే కొంచెం నొప్పిగా ఉంది. మీరు సరే అంటే, మామూలుగానే మాట్లాడుతాను,” అంటూ మొదలుపెట్టిన ఎన్టీఆర్, “మాకు మూడు, నాలుగు ఏళ్ల వయసున్నప్పుడే మా అమ్మమ్మ, ఇది కుందాపుర దగ్గరలో మా ఊరు,” అంటూ అప్పటి నుంచే నాకు ఆ ఊరు గురించి, సంస్కృతి గురించి రకరకాల కథలు చెప్పడం మొదలు పెట్టింది.

అయితే, నిజంగా ఇలా జరిగిందా అని నాకు అనుమానం వచ్చేది, కాకపోతే చెప్పినప్పుడు మాత్రం మంచి ఇంట్రెస్ట్ కలిగేది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.

రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.

“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”
ది. ఈ గులిగా అంటే ఏంటి, పంజురల్లీ అంటే ఏంటి అనే ఆసక్తి ఉండేది. కానీ ఏ రోజు నేను విన్న ఆ కథల గురించి ఒక సినిమా చేస్తారని అనుకోలేదు. నేను విన్న ఆ కథల గురించి సినిమా చూసి నాకు మాటలు రాలేదు. కథ తెలిసిన నేనే ఇలా అయిపోతే, అది తెలియని వాళ్లు చూసి ఏమైపోయారో కాంతార రిజల్ట్ చెబుతుంది.

రిషబ్ శెట్టి డైరెక్టర్, యాక్టర్స్‌లో ఒక ప్రత్యేకమైన బ్రీడ్. ఆయన గురించి అనుకుంటూ ఉంటాను, ఆయనను డైరెక్టర్ డామినేట్ చేస్తాడా, యాక్టర్ డామినేట్ చేస్తాడా అని. కానీ నాకు తెలిసిందేమిటంటే, 24 క్రాఫ్ట్‌లో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్‌ని ఆయన డామినేట్ చేస్తాడు. ఈ సినిమా, ఈయన కాకపోతే, ఈ స్థాయిలో వేరే వాళ్లు చేసేవారు కాదేమో.

“నన్ను తీసుకెళ్లి ఉడిపి కృష్ణుడిని దర్శనం చేయించాలని మా అమ్మ కల. ఆ కలను రిషబ్ ద్వారా సహకారం చేసుకున్నాను. అన్ని పనులు మానుకుని, తన భార్యతో కలిసి మాకు దర్శనాలు ఇప్పించి, ఆశీర్వాదాలు ఇప్పించారు. కాంతార: చాప్టర్ వన్ కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో నాకు దగ్గర నుండి చూసే అవకాశం దొరికింది. ఇలాంటి ఒక సినిమా చేయడం అసాధ్యం, కేవలం రిషబ్ వల్లే అది సాధ్యమైంది.”

Exit mobile version