Site icon NTV Telugu

Janhvi Kapoor : లేటెస్ట్ ఫొటోస్ తో గిచ్చి గిచ్చి చంపుతోంది ‘జాన్వీ సుందరి’

Janhvikapoor

Janhvikapoor

ఈ ఏడాది క్రిస్మస్ వేడుకలను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది సొగసుల సుకుమారి జాన్వీ కపూర్. అందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది జాన్వీ పాప. ఓ సారి ఆ ఫొటోస్ పై ఓ లుక్కేద్దాం పదండి..
Janhvikapoor 1
ఎర్రటి పొడవాటి డ్రెస్ లో కిస్సిక్ చూపులతో ఫోటోలకు ఫోజులిస్తున్న జాన్వీ ని చుస్తే పోతుంది మతి

జాన్వీ.. జాన్వీ.. జాన్వీ.. ఆ కళ్ళకు ఏమి పుస్తున్నావ్ అంత అందంగా దగా దగా మెరుస్తున్నాయి అంటూ  నెటిజన్స్  జాన్వీ ఫొటోస్ కు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
 మల్లె తీగరోయ్ మనసే లాగుతోందిరోయ్.. పిట్ట నడుమురోయ్.. పిల్లా చంపుతోందిరోయ్ అని జాన్వీ ని చూసిన ఆమె ఫ్యాన్స్ సాంగ్స్ పాడుకుంటుంన్నారు.

తన ఫొటోలతో కుర్రకారుకు ఇంతటి చలిలో కూడా వేడి పుట్టిస్తున్న జాన్వీని చూసి.. ఏమైంది ఈ వేళ ఎదలో ఈ సందడేల అని  జాన్వీ అందాలను అభివర్ణిస్తున్నారు. 

Exit mobile version