Nagendra Babu: మా అన్నయ్య తప్ప.. అందరి పెరఫార్మెన్స్ సూపర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమవరం సభపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు సినీనటుడు కొణిదెల నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ భీమవరంలో అద్భుతంగా జరిగింది. ఆ మహానుభావుడికి నా నివాళి, ఆ సభలో మా అన్నయ్య చివరంజీవి తప్ప అందరూ అద్భుతంగా నటించారు. ఆ మహా నటులందరికీ నా అభినందనలు అంటూ నాగబాబు తాజాగా ట్వీటర్ లో వేదికగా వ్యాఖ్యలు చేసారు.
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో సోమవారం స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు భారీ విగ్రహావిష్కరణ జరిగిన విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమంలో.. ప్రధాని మోడీ, సీఎం జగన్, మంత్రి రోజా తదితరులు పాల్గొన్నారు. దీనిపై నాగబాబు తాజాగా ట్విటర్ లో వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
మోడీతో రోజా సెల్ఫీ దిగి తన సోషల్ మీడియాలో పోస్టే చేసారు. అయితే మోగాస్టార్ చిరంజీవి కూడా మోడీతో కలిసిన పోటోలు కూడా వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే నాగబాబు చేసిన విషయం పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఈ కార్యక్రమానికి పవన్ గైహాజరు కావడంపై నాగబాబు స్పందించారా అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
<blockquote class=”twitter-tweet”><p lang=”te” dir=”ltr”>ఆ సభ లో మా అన్నయ్య చిరంజీవి గారు తప్ప అందరూ (?) అద్భుతంగా పెరఫార్మెన్సు చేశారు,,<br>ఆ మహనటులంంరికి ఇదే నా అభినందనలు 🌺🌷🌷🌷🌺🌺</p>— Naga Babu Konidela (@NagaBabuOffl) <a href=”https://twitter.com/NagaBabuOffl/status/1544672431020724224?ref_src=twsrc%5Etfw”>July 6, 2022</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!