Release clash : ఏమప్పా కన్నప్ప..ఏంటి పుష్పా ఇది..!
- పుష్ప-2 తాజా షెడ్యూల్ వాయిదా
- పుష్ప డేట్ కు వచ్చేలా కన్నప్ప ఏర్పాట్లు
- పుష్ప వెనక్కి తగ్గేదే లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ చిత్రానికి కొనసాగింపుగా రాబోతున్న చిత్రమే పుష్ప -2. దాదాపు రెండు సంవత్సరాలుగా షూటింగ్ చేస్తూనే ఉన్నారు. ఆగస్టు నుండి పోస్ట్ పోన్ అయి డిసెంబరు 6న విడుదల చేస్తామని ప్రకటన కూడా చేసారు. కానీ ఇప్పటికి ఇంకా నెల రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. కొత్త షెడ్యూల్ జులై 2 మొదలు పెట్టాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. దీంతో పుష్ప -2 విషయంలో అనేక రూమర్స్ వినిపించాయి. వాటిని నిజం చేస్తూ షూట్ ఆపేసి హీరో, దర్శకులు చెరో విమానం ఎక్కేసారు. బన్నీ గడ్డం కూడా తీసేసిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అయ్యాయి.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
ఇదిలా ఉండగా పుష్ప-2 డిసెంబర్ 6న రాదని ఆ డేట్ కి వచ్చేలా మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప టీమ్ ఏర్పాట్లు చేసుకున్నారు. పుష్ప రాదనే నమ్మకంతో మేము డిసెంబరు 6కు వచ్చేసాం అంటోంది కన్నప్ప యూనిట్. కానీ ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతుందని త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 డిసెంబర్ 6న విడుదల చేయడం పక్కా అని యూనిట్ సభ్యులు తెలిపారు. దీంతో తాము వెనక్కి తగ్గేది లేదని డిసెంబరు 6న రిలీజ్ చేస్తామని తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో పోస్ట్ పెట్టారు కన్నప్ప నిర్మాత కమ్ హీరో విష్ణు మంచు.
Also Read: Darling : నిరంజన్ రెడ్డికి జాక్ పాట్..రిలీజ్ కు ముందే భారీ లాభాలు
తాజావార్తలు
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
-
OTR : కష్టాలు మావి, క్రెడిట్ వాళ్లదా.. భోగాపురం వేడుకలో టీడీపీ నేతల అసంతృప్తి
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!