Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Is Prabhas Kalki Event Difficult

Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ఈవెంట్ ఆరోజు కష్టమేనా..?

Published Date :May 16, 2024 , 10:36 am
By Murali Krishna
Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ ఈవెంట్ ఆరోజు కష్టమేనా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 ఏడి”.ఈ సినిమాను మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై సుమారు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ,లోకనాయకుడు కమల్ హాసన్ వంటి లెజెండరీ యాక్టర్స్ నటిస్తున్నారు.ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈసినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో చిత్ర యూనిట్ చాలా బిజీ గా వుంది.త్వరలోనే ఈ చిత్ర ప్రమోషన్స్ ను మూవీ టీం మొదలు పెట్టనుంది.

ఇదిలా ఉంటే ఈ మూవీ నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెగ వైరల్ అవుతుంది .ఈ సినిమా ప్రీ రిలీజ్ వెంత్ మే 22 గ్రాండ్ గా నిర్వహించనున్నట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతుంది .ఈ ఈవెంట్ కోసం మేకర్స్ రామోజీ ఫిలిం సిటీలో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ఈవెంట్ జరుగుతుందా లేదా అనే సందేహం ఫ్యాన్స్ లో మొదలైంది .కల్కి రిలీజ్ జూన్ 27 కావడంతో నెల రోజుల ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగడం అసాధ్యమని కొందరు అంటున్నారు.కొందరు అయితే జూన్ లో ప్రభాస్ అందుబాటులో ఉండదనే వుద్దేశంతో ఈ ఈవెంట్ ను మే లో ఫిక్స్ చేసినట్లు చెబుతున్నారు.ఈ విషయంపై మేకర్స్అధికారిక ప్రకటన ఇవ్వాలి .

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalki 2898 AD
  • Nag Ashwin
  • prabhas

తాజావార్తలు

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

  • Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions