In Retreat : కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వనపర్తి యువకుడికి ఆహ్వానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొనడానికి వనపర్తికి చెందిన యువకుడు రాఘవేందర్ కు ఆహ్వానం అందింది.రాఘవేందర్ ఎడిటింగ్ చేసిన “ఇన్ రీ ట్రీట్” అనే గంట 15 నిమిషాల నిడివి గల లడక్ ప్రాంతీయ భాషా చిత్రం కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించడానికి ఎంపిక అయింది . ఈ సందర్భంగా రాఘవేందర్ ను ఫ్రాన్స్ లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ కు హాజరు కావాల్సిందిగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకుల నుంచి ఆహ్వానం అందింది.
30 ఏళ్ల క్రితం ఊరు వదిలి వెళ్ళిన ఓ వ్యక్తి తన సొంత ప్రాంతానికి తిరిగివచ్చి పొందిన మానసిక భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కింది “ఇన్ రీ ట్రీట్”.పూణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో పీజీ డిప్లొమా పూర్తిచేసిన రాఘవేందర్ మల్లేశం, హౌ ఇస్ దట్ ఫర్ మండే అనే రెండు చిత్రాలకు ఎడిటింగ్ చేసి ఎంతగానో ఆకట్టుకున్నాడు.సినీ ప్రముఖల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు అందుకున్న రాఘవేందర్ తాను ఎడిటింగ్ చేసిన మూడో సినిమా ఇన్ రీట్రీట్ ఏకంగా కెన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపిక కావడం గొప్ప విషయం అని చెప్పొచ్చు.
Also Read
- Khalifa: 'ఖలీఫా' నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
- Lock Upp 2: చావు బతుకుల్లో తోడున్నా.. నన్ను ప్రేమించి మరో అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు.. కన్నీళ్ళు పెట్టుకున్న మోడల్
- Akhil Akkineni : వంద కోట్ల క్లబ్లో అయ్యగారు.. అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
- Srinivasa Mangapuram OTT: 'శ్రీనివాస మంగాపురం' ఓటీటీ రైట్స్ ఎవరు దక్కించుకున్నారంటే!
తాజావార్తలు
-
PM Modi: సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులతో మోడీ హైలెవల్ మీటింగ్.. అజెండాపై ఉత్కంఠ
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్‌తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Khalifa: ‘ఖలీఫా’ నుంచి బిగ్ అప్డేట్.. మోహన్‌లాల్ డబ్బింగ్ పూర్తి.. పార్ట్ 2పై హైప్
-
Mohammed Shami: మరో పిడుగులాంటి వార్త.. ఇక మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్!
-
Explainer: చట్టం పోలీసులకు చుట్టమా? శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో అమాయకులు ఎలా బలైపోతున్నారు?
ట్రెండింగ్
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!
-
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్.. ఇకపై క్రికెట్ ఆడనంటూ భావోద్వేగ పోస్ట్!
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?