IIFA Awards : ఈసారి ఆ ఇద్దరు స్టార్ హీరోల సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIFA Awards Telugu 2024 Teja sajja and Rana Daggubati to host: మరి కొద్ది వారాల్లో తెలుగు సినిమా అవార్డ్స్ సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి ఏడాది పలు ప్రఖ్యాత సంస్థలు సినిమాలకు అవార్డులు అందిస్తూ ఉంటాయి. ఇక ఈ ఏడాది అనౌన్స్ చేసిన మొదటి ప్రతిష్టాత్మకమైన IIFA అవార్డులు త్వరలోనే జరగనున్నాయి. ఈ ప్రముఖ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా భారీ ఎత్తున ప్లాన్ చేశారు. ప్రతి ఏడాది జరిగే ఈ అవార్డుల కార్యక్రమాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 7, 8వ తేదీలలో దుబాయ్ లో ఈ కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. ఇక ప్రతి ఏడాది ఒక స్పెషల్ హీరో ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గా మార్చేస్తూ ఉంటాడు.
Kolkata Video: రైల్వే క్రాసింగ్ గేట్‌లోపలికి వచ్చేసిన కారు.. వేగంగా ఢీకొట్టిన రైలు
Also Read
- Jagapathi Babu: రామ్ చరణ్ ‘పెద్ది’ అసలు కథను లీక్ చేసిన అప్పలసూరి!
- Jagapathi Babu: "నాకు యాక్టింగ్ తప్ప ఇంకేం రాదు.. ఆ విషయంలో నేను జీరో": జగపతి బాబు
- Romanchakam: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మనసు దోచిన లవ్ స్టోరీ.. ‘రోమాంచకం’ తో సరికొత్త ప్రయాణం!
- Memu Kapulam: 'మేము కాపులం' టైటిల్ పబ్లిసిటీ కోసమే.. కానీ అందులో బూతులుండవు: బి.వి.ఎస్.రవి
ఈసారి ఇద్దరు హీరోలు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా బాహుబలి ఫేమ్ రానాతో కలిసి హోస్టింగ్ చేయనున్నారు. ఈ ఏడాది జరిగే ఈవెంట్‌కి తెలుగు సినిమా నుండి కొంతమంది పెద్ద స్టార్స్‌ని తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తేజ, రానాతో పాటు ఓ ప్రముఖ హీరోయిన్ కూడా ఈ షోకి హోస్ట్‌గా వ్యవహరించనుందాని అంటున్నారు. 2023లో కొన్ని పెద్ద సినిమాలు వచ్చాయి, ఈ క్రమంలో పోటీ చాలా ఎక్కువగా ఉంది. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన కర్టెన్ రైజర్ ప్రోగ్రాం రేపు హైటెక్స్ లో ఘనంగా జరగబోతోంది.
తాజావార్తలు
-
Shubman Gill: ‘అతని చేతికి నేనే టేప్ వేయాలేమో’.. సుదర్శన్ హిట్ వికెట్‌పై కెప్టెన్ గిల్ రియాక్షన్
-
IPL 2026: ఐపీఎల్ 2026 ఎఫెక్ట్ .. డేంజర్ జోన్లో ఆ ఐదుగురు కెప్టెన్లు..!
-
Gill Century Celebration: శుభ్‌మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..