NTV Telugu Site icon

DhanaShree : చాహల్ చెలి సొగసులు చూస్తే.. చలి ఎటుపోయెనో!

Sweety

Sweety

ధనశ్రీ వర్మ ఈ పేరు అంతగా తెలియదేమో కానీ.. భారత క్రికెట్ యువ స్పిన్నర్ చాహల్ సతీమణి అంటే ఇట్టే గుర్తుపడతారు.
Dhanasreee

కెరీర్ మొదట్లో యూట్యూబర్ గా  మంచి గుర్తింపు తెచుకుని ఆ తర్వాత పలు బాలీవుడ్ టీవీ రియాలిటీ షోస్ లో పాల్గొని తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకుంది ధను శ్రీ

బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది ధనశ్రీ వర్మ.  ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ లో బాలివుడ్ ఆడియెన్స్ కు అందాల విందు చేస్తుంది.

పాల లాంటి తెల్లటి ఛాయ కలిగిన ధనశ్రీ వర్మ నల్లటి డ్రెస్ ధరించి కైపెక్కించే కళ్ళతో చూస్తున్న ఫొటోస్ ను తన ఫ్యాన్స్ తో పంచుకుంది.

 

‘పొడుగు కాళ్ళ సుందరి.. మా మదిని దోచిన సొగసరి’ నీవే అంటూ  అమ్మడిపై కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
 

గత కొద్ది రోజులుగా ఈ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అనే టాక్ అయితే నడుస్తుంది.