iBomma : ఐబొమ్మ మళ్లీ యాక్టివ్.. కొత్త సినిమాలతో సడెన్ ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చాలా కాలంగా కనుమరుగైపోయిందనుకున్న ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ ప్రత్యక్షం కావడం ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. థియేటర్లలో కొత్త సినిమాలు విడుదలైన కేవలం గంటల్లోనే హై క్వాలిటీ ప్రింట్లు ఈ సైట్లో ప్రత్యక్షమవుతుండటంతో మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. గతంలో ఈ వెబ్సైట్ నిర్వాహకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న ఇమంది రవి అరెస్ట్ కావడంతో ఈ వెబ్ సైట్ కథ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ, ఆయన బెయిల్‌పై బయటకు వచ్చిన కొద్ది రోజులకే వెబ్సైట్ మళ్లీ యాక్టివ్ కావడం పలు అనుమానాలకు దారితీస్తోంది.
పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా, ఈ వెబ్‌సైట్‌ను మళ్లీ ఎవరు మొదలుపెట్టారు అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అరెస్టైన రవి ప్రస్తుతం బయట ఉండటం వల్లే ఇది మళ్లీ ప్రారంభమైందా? లేక తెర వెనుక ఉండి ఎవరైనా దీని కార్యకలాపాలను నడిపిస్తున్నారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైరసీ వల్ల చిత్ర పరిశ్రమ కోట్లలో నష్టపోతున్న తరుణంలో, ఐబొమ్మ రీ-ఎంట్రీ మేకర్స్‌ను కలవరపెడుతోంది. అధికారులు ఈ వెబ్ సైట్ మూలాలను వెతికే పనిలో పడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఇప్పటికే జనాలు థియోటర్ లకు రాకా.. యాజమన్యం తలపటుకుంటుంటే ఇప్పుడు సడన్ ఐబొమ్మ వెబ్సైట్ మళ్లీ ఎంట్రీ పెద్ద షాక్ ఇచ్చింది.
Also Read
- Karthi30: ‘మార్షల్’ కంటే ముందే 'కార్తి30' పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
- Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
- Mega Hero's : మెగా మేనల్లుడికి షాక్ ఇచ్చిన మెగాస్టార్.. బరిలో ఉంటాడా?
తాజావార్తలు
-
Saransh Jain Debut: ఐపీఎల్ ఆడకుండానే టీమిండియా డెబ్యూ.. మూడో ఆటగాడిగా సారాంశ్ జైన్ అరుదైన రికార్డు!
-
Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Jailer 2 : రజనీకాంత్ సినిమాలకు హైప్ తీసుకొస్తున్న ఐటంసాంగ్స్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Once More: సీరియస్ నుంచి స్వీట్ రొమాన్స్‌కు… అర్జున్ దాస్ – అదితి శంకర్ ‘వన్స్ మోర్’ ట్రైలర్ బ్లాస్ట్!
ట్రెండింగ్
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?