Matka: వరుణ్ తేజ్ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్.. వరుణ్ ఇలా ఉన్నాడేంట్రా ..?
- వరుణ్ తేజ్ తాజా చిత్రం మట్కా
- కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మట్కా
- ఆకట్టుకొంటున్న వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘మట్కా’తో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రం భారీ ఎత్తున తెరకెక్కుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
Also Read: DoubleiSmart: ప్లీజ్ నాలాగా ఎవరూ చేయకండి : రామ్ పోతినేని
Also Read
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
ఈ రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్ని విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్‌ను రెండు షేడ్స్ లో కనిపిస్తున్నాడు .ఒక పాత్ర యంగ్ ఏజ్ యువకుడు మరియు రెండవ పాత్ర మధ్య వయస్కుడి ఏజ్ లో అర్ధం వచ్చేలా చూపించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగే ఈ కథలో వరుణ్ తేజ్ నాలుగు విభిన్న గెటప్‌లలో దర్శనమిస్తాడని సమాచారం. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో అండర్డాగ్ నుండి ఓవర్లార్డ్ వరకు రెండు షేడ్లు చూపిస్తూ పైన ఇమేజ్ లో సిగార్ తాగుతూ కనిపించిన డౌన్ ఇమేజ్‌లో యవ్వనంగా, డాషింగ్‌గా మరియు గంభీరమైన లుక్ లో ఉన్నాడు వరుణ్. అతని డ్రెస్సింగ్ స్టైల్ మరియు హెయిర్ స్టైల్ పాతకాలపు వైబ్స్ ను గుర్తుకు తెస్తున్నాయి. నెరిసిన జుట్టుతో ధనవంతుడు మరియు వృద్ధుడిగా డబుల్ షేడ్స్ లో అలరిస్తున్నాడు వరుణ్ తేజ్. టేబుల్ మీద తుపాకీని చూపిస్తూ ప్లే కార్డుల నుండి కింగ్ కార్డ్ డిజైన్ లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. మట్కా ఫస్ట్ లుక్ వరుణ్ తేజ్ ను తన అభిమానులు ఎలా చూడాలనుకున్నారో మళ్లీ ఆ పాత్రల్లోకి వస్తున్నట్లు ఉంది. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తాజావార్తలు
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!