కొంతమంది హీరోయిన్లు చిన్న సినిమాల్లో నటించినప్పటికీ వారి లుక్ తో యూత్ లో మంచి క్రేజ్ మాత్రం సంపాదించుకుంటూ ఉంటారు. అందులో ప్రియా ప్రకాష్ వారియర్ ఒకరు. మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు ‘ఒరు అదార్ లవ్’ చిత్రంలో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఈ మూవీలో కన్ను గీటే సీన్ తో వైరల్ అయ్యింది. ఒక ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది ఈ మలయాళీ బ్యూటీ. ఇక వరుస సినిమాల్లో నటించినప్పటికీ ఆశించినంత విజయం అందుకోలేకపోయింది. దీంతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రీసెంట్ గా ట్రెడిషనల్ డ్రెస్ లో సొగసులు, సోయగాలు చూపిస్తూ కుర్రకారులో హీట్ పెంచుతోంది.
Also Read:Oscar Awards : ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఒకే సినిమా
ఎంత పెద్ద హీరోయిన్ అయిన కూడా అవకాశాలు లేకపోతే సోషల్ మీడియానే నమ్ముకుంటున్నారు. అవకాశాల కోసం స్కిన్ షో చేయడం మొదలు పెడుతున్నారు. ఇక కుర్ర హీరోయిన్‌ల గురించి అయితే చెప్పనకర్లేదు. కాగా ఈ లిస్ట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ కూడా జాయిన్ అయింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రియ అందాలు ఆరబోస్తూ నిత్యం హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తుంది. తాజాగా మరోసారి తన గ్లామరస్ ఫోటోలు పంచుకుంది ఈ హాట్ బ్యూటీ. రెడ్ కలర్ శారీలో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో హాట్ లుక్ లో ఫోజులిచ్చింది. ఆ క్రేజీ ఫోటోలపై మీరు కూడా చూసేయండి.