Genelia: “నా సమస్య కూడా సాల్వ్ చేయండి”.. బిగ్ బిని కోరిన జెనీలియా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా ఎక్కడ ఉన్నా తమ సందడితో అందరినీ అలరిస్తుంటారు. తాజాగా ఈ జంట బిగ్ బి అమితాబ్ బచ్చన్ నిర్వహిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) షోలో సందడి చేశారు. అయితే ఈ షోలో జెనీలియా తన భర్త రితేష్‌పై అమితాబ్ బచ్చన్‌కు ఒక ఆసక్తికరమైన ఫిర్యాదు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ ఎపిసోడ్లో జెనీలియా మాట్లాడుతూ.. ‘సర్, రితేష్ గురించి నాకో ఫిర్యాదు ఉంది. గతంలో దీపికా పదుకొణె ఇక్కడికి వచ్చినప్పుడు తన భర్త రణవీర్ సింగ్‌పై కంప్లైంట్ ఇస్తే మీరు దానిని పరిష్కరించారు. ఇప్పుడు నా సమస్యను కూడా మీరే తేల్చాలి’ అని సరదాగా కోరారు. తాము డేటింగ్ చేస్తున్న రోజుల్లో రితేష్ తనతో ఎలా ప్రవర్తించేవారో, పెళ్లి తర్వాత ఎలా మారిపోయారో అన్న కోణంలో జెనీలియా చేసిన వ్యాఖ్యలు ప్రేక్షకులకు విపరీతమైన నవ్వును తెప్పించాయి. అమితాబ్ బచ్చన్ తనదైన శైలిలో స్పందిస్తూ రితేష్‌ను ఆటపట్టించడం ఈ ఎపిసోడ్‌కే హైలైట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్)లో తెగ వైరల్ అవుతోంది.
Also Read
- Sing Geetham OTT Release: ‘సింగ్ గీతం’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
- Samantha: ఉత్తర అమెరికాలో సమంత ఊచకోత.. టాలీవుడ్ టాప్ హీరోల రికార్డులను తిరగరాసిన ‘మా ఇంటి బంగారం’!
- Kriti Sanon: 'అలా ఎందుకు చేస్తున్నారని అడిగితే తట్టుకోలేరు'.. బాలీవుడ్ బండారం బయటపెట్టిన కృతి సనన్!
- Nandamuri Mokshagna Debut: మోక్షజ్ఞ కోసం రంగంలోకి మాస్ డైరెక్టర్! బాలయ్య ప్లాన్ మామూలుగా లేదుగా..
ఈ వీడియోలో రితేష్ తనను తాను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, అమితాబ్ బచ్చన్, జెనీలియా కలిసి ఆయనపై కౌంటర్లు వేయడం కనిపిస్తుంది. రితేష్-జెనీలియా మధ్య ఉండే ఆ కెమిస్ట్రీని చూసి నెటిజన్లు ‘బెస్ట్ కపుల్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఆట మాత్రమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితంలోని ఇలాంటి సరదా క్షణాలు కూడా ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ రేటింగ్‌ను అమాంతం పెంచేస్తున్నాయి.
తాజావార్తలు
-
Nara Lokesh : ప్రవాసాంధ్రులంతా ఏపీ బ్రాండ్ అంబాసిడర్లే..
-
Kishan Reddy : మజ్లిస్ ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో రేవంత్ ప్రభుత్వం
-
Kapil Dev: విరాట్ కోహ్లీ తొందరపడ్డాడు.. 37 ఏళ్ల వయసులో ఆ రేంజ్ ఫామ్ పెట్టుకుని ఏంటా నిర్ణయం?
-
Pakistan: పాక్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ అసిమ్ తారిఖ్ హతం..
-
Colleges Closed: బిగ్‌షాక్.. దేశవ్యాప్తంగా 58 ఇంజనీరింగ్ కళాశాలలు మూసివేత.. తెలంగాణ, ఏపీ నుంచి ఎన్నంటే..
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్‌పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!