Gabbar Singh4K : ‘మురారి’ని మడత పెట్టిన ‘గబ్బర్ సింగ్’.. డే -1ఎన్ని కోట్లంటే..?
- రికార్డు క్రియేట్ చేసిన గబ్బర్ సింగ్
- సెప్టెంబరు 2న రిరిలీజ్ అయిన గబ్బర్ సింగ్
- మురారి - ఇంద్ర - సింహాద్రి రికార్డ్స్ బద్దలు కొట్టిన గబ్బర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ భారీ స్థాయిలో జరుగుతుంది. డైరెక్ట్ రిలీజ్ సినిమాల కంటే ఎక్కువగా రీరిలీజ్ సినిమాలు కలెక్షన్స్ రాబడుతున్నాయి. పవన్ కల్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్’. 2012లో విడుదలైన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం మరోసారి పవన్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ‘గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ చేశారు మేకర్స్.
Also Read: Mokshagna : జూనియర్ సింహం ఎంట్రీ పై ప్రశాంత్ వర్మ ట్వీట్ వైరల్..
Also Read
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
- Chiranjeevi: మెగాస్టార్‌కు కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ కథ నరేషన్.. కానీ హోల్డ్?
ఇటీవల మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మురారి, మెగాస్టార్ బర్త్ డే కానుకగా ఇంద్ర రీరిలీజ్ అయి రికార్డులు క్రియేట్ చేసాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో, మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడంతో పవర్ స్టార్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను భారీ స్థాయిలో ప్లాన్ చేశారు. కేవలం అడ్వాన్సు బుకింగ్స్ కలెక్షన్స్ 4 కోట్ల రూపాయల కొల్లగొట్టిన గబ్బర్ సింగ్ ప్రీమియర్స్, మొదటి రోజు కలిపి మొత్తం రూ. 8.02 కోట్లు రాబట్టి పవర్ స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు మురారి రీరిలీజ్ డే – 1 (రూ .5.41Cr)ను బద్దలు కొట్టి ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసింది. ఫైనల్ రన్ లో గబ్బర్ సింగ్ ఎవరు బీట్ చేయలేని రికార్డ్స్ నమోదు చేస్తాడని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. గబ్బర్ సింగ్ రిలిజ్ అయి దాదాపు 12 ఏళ్ళు కావొచ్చినా కూడా ఇప్పటికీ పవర్ స్టార్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని రీరిలీజ్ లో సాధించిన కలెక్షన్స్ చుస్తే అర్ధమవుతోంది.
తాజావార్తలు
-
AK 47 Release Date Leaked: ‘ఆదర్శకుటుంబం’ రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
-
Aggipette Maccha : యూట్యూబ్ కమెడియన్ ‘అగ్గిపెట్టె మచ్చ’ మృతి..
-
Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
-
BJP Posters: ‘బొద్దింకలా కాకుండా.. మచ్చర్లా ఉండు’.. పుణెలో వెలసిన బీజేపీ పోస్టర్లు
-
Harish Rao : 5,420 కోట్ల ‘ట్రూ అప్’ భారాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!