NTV Telugu Site icon

Filmfare OTT Awards 2024: ఫిలింఫేర్‌ 2024 ఓటీటీ అవార్డ్స్ విజేతల లిస్ట్ ఇదే

Filmfare

Filmfare

గత కొన్నేళ్లుగా ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాల లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన సినిమాలకు, వెబ్ సిరీస్ లకు అవార్డ్స్ ఇస్తోంది ఫిల్మ్‌ఫేర్‌. ఈ అవార్డ్స్ కోసం ఎన్నో సినిమాలు పోటీపడగా విజేతల లిస్ట్ ను రిలీజ్ చేసింది ఫిల్మ్ ఫేర్.    ముఖ్య విభాగాల్లో పోటీ పడి అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు, నటీనటులు, దర్శకులు ఎవరెవరో తెలుసుకుందాం రండి.,

  సినిమా క్యాటగిరి : 

ఉత్తమ చిత్రం: అమర్‌సింగ్‌ చంకీల
ఉత్తమ దర్శకుడు: ఇంతియాజ్‌ అలీ (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ నటుడు: దిల్జిత్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ నటి: కరీనా కపూర్‌ (జానే జాన్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌: సిల్వెస్టర్ ఫోన్సెకా (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ ఎడిటింగ్‌: ఆర్తి బజాజ్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌: ఏఆర్‌ రెహమాన్ (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ కథ: జోయా అక్తర్‌, అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ఏఆర్‌ రెహమాన్‌ (అమర్‌సింగ్‌ చంకీల)
ఉత్తమ నూతన దర్శకుడు: అర్జున్‌ వరైన్‌ సింగ్‌ (కహో గయే హమ్‌ కహాన్‌)
ఉత్తమ నూతన నటుడు: వేదాంగ్‌ రైనా
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): జానే జాన్‌
ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): జైదీప్ అహ్లావత్
ఉత్తమ నటి (క్రిటిక్స్): అనన్య పాండే

వెబ్ సిరీస్ క్యాటగిరి : 

ఉత్తమ సిరీస్‌: ది రైల్వే మెన్‌
ఉత్తమ దర్శకుడు: సమీర్‌ సక్సెనా, అమిత్‌ గోలానీ (కాలా పాని)
ఉత్తమ నటుడు (కామెడీ): రాజ్‌కుమార్‌ రావు (గన్స్‌ అండ్‌ గులాబ్స్‌)
ఉత్తమ నటుడు (డ్రామా): గగన్‌ దేవ్‌ రియార్‌ (స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ)
ఉత్తమ నటి (కామెడీ): గీతాంజలి కులకర్ణి (గులక్‌ సీజన్‌ 4)
ఉత్తమ నటి (డ్రామా): మనీషా కొయిరాలా (హీరామండి: ది డైమంఢ్‌ బజార్‌)
ఉత్తమ సహాయ నటి (కామెడీ): నిధి (మామ్లా లీగల్‌ హై)
ఉత్తమ ఒరిజినల్‌ స్టోరీ : బిశ్వపతి సర్కార్‌ (కాలాపానీ)

 

Show comments