NTV Telugu Site icon

Filmfare Awards 2024: 69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (మలయాళం) 2024 విజేతలు వీరే..

Untitled Design (50)

Untitled Design (50)

69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ (తమిళం) 2024 ప్రముఖ నటీనటులు, సంగీతకారులు, దర్శకులు మరియు సాంకేతిక నిపుణులను అభినందిస్తూ తిరిగి వచ్చింది. ఫిలింఫేర్ గత సంవత్సరంలో ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించి నటీనటులకు అవార్డులు అందజేసింది. ఈ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య విశాఖ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ ఉత్సవంలో పలువురు తారల నృత్యప్రదర్శనాలు ఆకట్టుకున్నాయి.

69వ SOBHA ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 (మలయాళం) విజేతల పూర్తి జాబితా::

* ఉత్తమ చిత్రం- 2018

*ఉత్తమ దర్శకుడు- జూడ్ ఆంథనీ జోసెఫ్ (2018)

*ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) కథల్- ది కోర్ – (జియో బేబీ)

*ప్రధాన పాత్రలో ఉత్తమ నటుడు (Male)- మమ్ముట్టి (నన్‌పాకల్ నేరతు మయక్కం)

*ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – జోజు జార్జ్ (ఇరట్ట)

*ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (Female) – విన్సీ అలోషియస్ (రేఖ)

*ఉత్తమ నటి (క్రిటిక్స్) – జ్యోతిక (కథల్- ది కోర్)

*సహాయక పాత్రలో ఉత్తమ నటుడు (male) – జగదీష్ (పురుష ప్రేమ)

* సహాయక పాత్రలో ఉత్తమ నటి (Female) – పూర్ణిమ ఇంద్రజిత్ (తురముఖం) & అనశ్వర రాజన్ (నెరు)

* ఉత్తమ సంగీత ఆల్బమ్ – RDX (SAM CS)

* ఉత్తమ సాహిత్యం – అన్వర్ అలీ (ఎన్నమ్ ఎన్ కావల్- కథల్- ది కోర్)

* ఉత్తమ నేపథ్య గాయకుడు (male) – కపిల్ కపిలన్ (నీలా నిలవే- RDX)

* ఉత్తమ నేపథ్య గాయని (Female) – KS చిత్ర (ముత్తతే ముల్లా- జవాను ముల్లప్పువుమ్)

Show comments