Star Family : కోలీవుడ్ ప్రాజెక్టుల్లో తండ్రి కూతుర్లు.. హిట్స్ దక్కేనా.?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. ఒకప్పటి ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఎక్స్ ఆర్డినరీ మ్యాన్‌లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. దీంతో ఎటు స్టెప్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితి.
Also Read : Anasuya Bharadwaj : ఆహా అనసూయ.. చీరలో మెరుస్తోందయ
Also Read
- Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
- Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
- Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
రాజశేఖర్ సిచ్యుయేషన్ ఇలా ఉంటే ఆయన వారసురాళ్లుగా ఇండస్ట్రీని ఏలేద్దామని ఎంట్రీ ఇచ్చిన శివానీ, శివాత్మికల పరిస్థితి మరోలా ఉంది. అక్క కన్నా చెల్లెలు ఫస్ట్ తెరంగేట్రం చేసినా పెద్దగా చేసిందేమీ లేదు. చెప్పాలంటే లేటుగా వచ్చిన ఎక్కువ సినిమాలు చేసింది శివానీ. దొరసాని తప్ప మెరుపులు చూపించేలేకపోయిన శివాత్మిక చివరిగా 2023లో వచ్చిన రంగమార్తాండలో కీ రోల్ పోషించింది. శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శివానీ కోట బొమ్మాళిలో మంచి ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ ఓటీటీ కోసం విద్యావాసుల అహం చేసింది. ఈ తండ్రీ, కూతుళ్లు 2023 నుండి వెండితెరను పలకరించింది లేదు అయితే ఈ ముగ్గురు ప్రజెంట్ కోలీవుడ్‌పై కన్నేశారు. రాజశేఖర్ తమిళంలో హిట్ అయిన లబ్బర్ పందు రైట్స్ కొనుగోలు చేశాడని టాక్. దీన్ని తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నాడని సమాచారం. అలాగే శివానీ మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న జీడీ నాయుడులో నటించబోతుంది. ఇంజనీర్ జీడీ నాయుడు బయోగ్రఫీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు కృష్ణ కుమార్ రామ్ కుమార్. ఇక చెల్లి శివాత్మిక అర్జున్ దాస్ సరసన బాంబ్ చేస్తోంది. మొత్తానికి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది రాజశేఖర్ ఫ్యామిలీ.
తాజావార్తలు
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
-
Nani New Movie: మలయాళ స్టార్‌తో సినిమా కోసం రంగంలోకి ‘ది ప్యారడైజ్’ హీరో!
-
Virat Kohli: సచిన్ టెండూల్కర్ ఆల్-టైమ్ రికార్డుపై కన్నేసిన విరాట్.. కోహ్లీ ముందు 3 భారీ మైలురాళ్ళు..!
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!