Sai Dharam Tej: ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి ఫిక్స్?.. క్లారిటీ వచ్చేసింది
- ఆ హీరోయిన్‌తో మెగా హీరో పెళ్లి ఫిక్స్ అని ప్రచారం
- సాయిధరమ్ తేజ్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు
- పెళ్లి వార్తలన్నీ రూమర్లే అని కొట్టి పారేసిన టీం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Dharam Tej Mehreen Pirzada Marriage Rumours: సినీ పరిశ్రమలో పుకార్లు ఎందుకు పుట్టుకొస్తాయో తెలియదు కానీ ఒక్కోసారి అవి నిజం అని అనిపించేలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో సాయిధరమ్ తేజ్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని వార్తలు మొదలయ్యాయి. వీళ్లిద్దరు పెళ్లి కూడా చేసుకుంటున్నారని ప్రచారం మొదలైంది. నిజానికి వీళ్ళిద్దరూ కలిసి జవాన్ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు వాళ్ళు డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ అవి ఏవి నిజం కాలేదు. తర్వాత మెహ్రీన్ ఒక పొలిటీషియన్ తో పెళ్లికి సిద్ధమై ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి దానిని క్యాన్సిల్ చేసుకుంది. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మంచి సినిమాలు చేసుకునే పనిలో ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ పెళ్లి అనే వార్త ఒక్కసారిగా తెర మీదికొచ్చింది.
Nandamuri Mokshagna : మీ అంచనాలకు మించి ఇంట్రడక్షన్ షాట్!
Also Read
ఇదే విషయాన్ని సాయి ధరంతేజ్ టీం ని సంప్రదించే ప్రయత్నం చేస్తే అసలు సదరు హీరోయిన్ తో పెళ్లి వార్తలన్నీ రూమర్లే అని కొట్టి పారేశారు. ఆయన పెళ్లి గురించి ఎలాంటి సమాచారం ఉన్న మేమే అధికారికంగా ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. అయితే ఇది కూడా నమ్మలేమని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో ప్రేమలో ఉన్న పలువురు హీరో హీరోయిన్లు ముందు అదేది నిజం కాదని ఖండించి చివరికి ఒకటైన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఒక ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో భాగమయ్యాడు. హనుమాన్ నిర్మాతలు సుమారు 150 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఇది సాయిధరమ్ తేజ్ కెరియర్ లో 18వ సినిమాగా నిలవబోతోంది.
తాజావార్తలు
-
Vaibhav: ‘సీనియర్ల జట్టులోకి తీసుకునేలా వైభవ్ బలవంతం చేశాడు’.. బీసీసీఐ రియాక్షన్ ఇదే..
-
PM Modi: ప్రపంచ సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక సలహా మండలితో మోడీ భేటీ.. ఏం చర్చించారంటే..!
-
Mumaith Khan: తలలో 9 టైటానియం వైర్లు, ఫిట్స్, డిప్రెషన్.. చావు అంచుల దాకా వెళ్లి ఎలా బ్రతికిందంటే?
-
US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. “నిఘా”పై పెంటగాన్ హెచ్చరిక..
-
Fish Prasadam 2026 : ఈనెల 8న రాత్రి 9 గంటల నుంచి ‘చేప ప్రసాదం’ పంపిణీ..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!